» అతి పెద్ద పుష్పం గల చెట్టు - రఫ్లీషియా
» అతి చిన్న పుష్పం గల చెట్టు - ఉల్ఫియా
» ప్రాచీన పుష్పం - మాగ్నోలియా
» అతి పెద్దదైన విత్తనాలు గల మొక్క - లాడోసియా
» అతి చిన్నదైన విత్తనాలు గల మొక్క - ఆర్కిడ్స్
» అతి పెద్ద అండాలు గల చెట్టు - సైకస్
» ఎక్కువగా విస్తరించే చెట్టు - గెలూసాకియా బ్రాకోరా
» అత్యంత వేగంగా పెరిగే చెట్టు - వెదురు
» అత్యంత నెమ్మదిగా పెరిగే చెట్టు - సిట్కాస్ప్రూస్
» అతి పురాతన చెట్టు - లారియా ట్రైడేంటాటా
» అతి పొడవైన ఆవృతబీజ మొక్క - యూకలిప్టస్ రేలెగాన్స్
» అతి చిన్నదైన ఆవృతబీజ మొక్క - ఉల్ఫియా గ్లోబోసా
» అతి పొడవైన వివృతబీజ మొక్క - సెక్వియా జైగాన్షియా
» అతి చిన్నదైన వివృతబీజ మొక్క - జామియా పిగ్మియా
» అతి పెద్ద సరళ పత్రం - అలోకేసియా మాక్రోరైజా
» పెద్ద సంయుగ్మ పత్రం గల చెట్టు - రాఫియా టీడిజెరా
» అతి పెద్ద పుట్టగొడుగు (తినదగినది) - పాలీఫోరస్ ఫ్రాడోసస్
విక్టోరియా రేజియా
» పెద్ద పత్రం - విక్టోరియా రేజియా
» పొడవైన పత్రం - రాఫియా టీడిజెరా
» అతి దృఢమైన కలప మొక్క - హార్ట్ విఖియా బైనేటా
» అతి తేలికైన కలప మొక్క - ఒక్రోమా లాగోపస్ బల్సా
» పొడవైన ఏకదళ బీజ మొక్క - ఫీనిక్స్ డాక్టిలిఫెరా
గ్యాలంతస్ నైవేలిస్
» అతి చిన్న ఏకదళ బీజ మొక్క - గ్యాలంతస్ నైవేలిస్
» అతి పెద్ద బ్యాక్టీరియా - థియోమార్గరిటా నమీబియన్‌సిస్
» అతి చిన్న బ్యాక్టీరియా - డయలిస్టర్ న్యూమొకోకై
» అతి పెద్ద శైవలం - మాక్రోసిస్టిస్ పైరిపెరా
» అతి చిన్న శైవలం - మైక్రోమోనాస్ పూజిలా
» అతి పెద్ద శిలీంధ్రం - లైకోపెర్డాన్ జైగాంటియా
» అతి పెద్ద విషపూరిత శిలీంధ్రం - అమాంటియా పాల్గొడిస్
» అతి పెద్ద కణం - అసిటాబులేరియా
» అతి చిన్న కణం - మైకోఫ్లాస్మా గాలిసెప్టిమ్
» అతి పెద్ద వైరస్ - వాక్సీనియా
» అతి చిన్న వైరస్ - టొబాకో నెక్రోసిస్
» అతి పెద్ద బ్రయోఫైటా - డౌజోనియా
» అతి చిన్న బ్రయోఫైటా - జూప్సిస్
» అతి చిన్న టెరిడోఫైటా - అజొల్లా కారోలినియానా
» అతి పెద్ద ఫెర్న్ - అల్సోఫిలా ఎక్సెల్‌సా
» అతి పెద్ద పుప్పొడి రేణువులు గల మొక్క - మిరాబిలస్
» అతి చిన్న పుప్పొడి రేణువులు గల మొక్క - ఆర్చిడ్