🔹సమాజ శాస్త్ర పితామహుడు - ఆగస్ట్ కోమ్ట్
🔹సమాజ శాస్త్రం ప్రధానంగా అధ్యానం చేసే అంశం - వ్యక్తుల మధ్యగల సామజీక సంబంధాలు.
🔹సామాజిక సమస్యలు విసిరే సవాళ్ళను ఎదుర్కొనే సమాజిక విధానం - సామజిక సంక్షేమం.
🔹లింగ, వయసు, జాతి , కులం, మతం అనేవి దేన్నీ సూచిస్తాయి. - జన్మతః లభించిన అంతస్థు.
🔹సమాజం అంటే - సామజిక సంబంధాల నమూనా
🔹సమాజ నిర్మితి అనే భావనను అందించినది. - రాడ్ క్లిప్ బ్రౌన్
సమాజం - Society - Vinaysinfo
October 20, 2016
Tags