Type Here to Get Search Results !

Vinays Info

విపత్తు నిర్వహణ చట్టం - 2005 | Disaster Management Act - 2005

🔹ఈ చట్టంలో 11 అధ్యాయాలు, 79 సెక్షన్లు ఉన్నాయి.
🔹ప్రధానమంత్రి అధ్యక్షతన 2005, మే 30 న జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థను మొదట ఏర్పాటు చేసారు.

🔹2005లో పార్లమెంట్ లో ఆమోదం పొందింది

🔹2006 జనవరి 9 న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.

🔹విపత్తు నిర్వహణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత చట్టంలోని సెక్షన్ 3(1) ప్రకారం ప్రధాని అధ్యక్షతన (2006,సెప్టెంబర్ 27)న 9 మంది సభ్యులతో నేషనల్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA)ని ఎర్పాటు చేశారు. సభ్యుల్లో ఒకరు వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తారు.

🔹NMDA ను 2014, డిసెంబర్ 29న పునర్వ్యవస్థికరించి కొత్తగా సభ్యులను నియమించారు.
వారు
1.కమల్ కిషోర్
2.రిటైర్డ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్. సి.మార్వా
3.డి.ఎన్. శర్మ

🔹విపత్తు నిర్వహణ చట్టం సెక్షన్7(1) ప్రకారం 2007లో 12 మంది సభ్యులతో ఓకే సలహా కమిటీని ఏర్పాటు చేశారు.

-వినయ్ కుమార్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section