Type Here to Get Search Results !

Vinays Info

Latest who is who - ఏ పదవిలో ఎవరు?


గమనిక :(అక్టోబర్ 10 2016 వరుకు జరిగిన మార్పులు వరకు )

🌷రాష్ట్రపతి  : ప్రణబ్ ముఖర్జి  (పదవి రీత్యా 13! వ్యకి)

🌷ఉప రాష్ట్రపతి :హమిద్ హన్సారి( పదవి రీత్యా 12 వ వ్యక్తి)

🌹ప్రధానిమంత్రి : నరేంద్రమోడి ( పదవి రీత్యా 14 వ వ్యక్తి)

🌷సుప్రీంకోర్టు ప్రధాన  న్యాయమూర్తి: టి.ఎస్.ఠాకుర్ (43 వ వ్యకి)

🌹లోక్ సభ స్పీకర్ : సుమిత్రమహాజన్  (16 వ లోక్ సభ)

🌷లోక్ సభ డిప్యూటి స్పీకర్:తంబిదురై

🌹రాజ్యసభ డిప్యూటి చైర్మన్ : పి జె  కురియన్

🌷కేబినేట్ సెక్రటరి : ప్రదీప్ కుమార్ సిన్హా

🌹కేంద్ర ఆర్థిక  కార్యదర్శి:  రతన్ పి వాతల్

🌷కేంద్ర హోం కార్యదర్శి: రాజీవ్ మెహర్షి

🌹విదేశాంగ కార్యదర్శి: సుబ్రమణ్యం శంకర్

🌹ఆర్మ చీప్  : దల్బీర్ సింగ్

🌷ఎయిర్ చీప్ మార్షల్ :అరూప్ రాహ

🌹నేవీ చీప్ : సునీల్ లాంబ

🌷ఆర్.బి.ఐ గవర్నర్: ఉర్జిత్ పటేల్ (24 వ వ్యక్తి)
( 23 వ వ్యకి ::రఘరాం రాజన్)

🌷భారత ఎన్నికల సంఘం కమీషన్ చైర్మన్: నసీం జైది ( 20 వ వ్యక్తి)

🌹భారత ఆర్థిక సంఘం చైర్మన్ : వై వి రెడ్డి  (14 వ )  (13 వ వ్యక్తి  విజయ్ కేల్కర్)

🌹యుపి .యస్.సి చైర్మన్: అల్కా శిరోహి (24 వ వ్యక్తి)
(23 వ వ్యక్తి దీపక్ గుప్తా)

🌷నాబార్ఢ్ చైర్మన్ హర్ష కుమార్ బన్వాలా

🌹ఎల్.ఐ.సి చైర్మన్ వి.కె శర్మ

🌹యస్.బి.ఐ చైర్మన్: అరుందతి భట్టచార్య

🌷నీతి ఆయోగ్ చైర్మన్ : గా (ప్రధానిమంత్రి వ్యవహరిస్తారు)

🌷నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ :అరవింద్ పనగారియా

🌷నీతి ఆయోగ్ సి.ఇ.ఓ :! అమితాబ్ కాంత్

🌹యు.ఐ.డి.ఐ ఎ తాత్కాలిక చైర్మన్ : సత్యనారాయణ

🌹ఆదార్ సి.ఇ ఓ :  అజయ్ భూషణ పాండే

🌷జాతీయ యస్.సి కమీషన్ చైర్మన్:  పి.ఎల్ పునియా

🌷జాతీయ యస్.టి కమీషన్ చైర్మన్ : రామేశ్వర ఒరాన్
!
🌷జాతీయ బి.సి కమీషన్ చైర్మన్ : వి.  ఈశ్వరయ్య

🌷జాతీయ మహిళ కమీషన్ చైర్మన్ : లలిత కుమార మంగళం

🌷జాతీయ మైనారిటీ కమీషన్ చైర్మన్: నసీం అహ్మద్

🌷యు.జి .సి చైర్మన్:  వేద ప్రకాష్

🌷సి.బి.యస్.సి చైర్మన్: రాకేష్ కుమార్ చతుర్వేది

🌷కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ : రాణసింగ్ నాయర్

🌷జాతీయ మానవ హక్కుల కమీషన్ చైర్మన్ :హెచ్.ఎల్ దత్తు

🌷కేంద్ర సమాచారప్రధాన కమీషనర్: ఆర్ కె.మాథుర్

🌷కంప్టోలర్ ఆడిటర్ జనరల్   శశికాంత్ శర్మ

🌷అటార్నిజనరల్ : ముకుల్ రోహత్గి

🌷లోక్ సభ సెక్రటరి జనరల్: అనూప్ మిశ్రా

🌷రాజ్యసభ సెక్రటరి జనరల్ : ఎస్.కె షరీప్

🌷సెన్సస్ కమీషనర్ : శైలేష్

🌷సి.బి.ఐ డైరక్టర్ : అనిల్ కుమార్ సిన్హా

🌷కేంద్ర జలసంఘం చైర్మన్ : అశ్విన్ బి పాండ్యా

🌷జాతీయ భద్రత సలహాదారు : అజిత్ దోవల్

🌷ఇస్రో చైర్మన్ : ఎ .ఎస్.కిరణ్ కుమార్

🌹షార్ డైరక్టర్ : కున్హి కృష్ణన్

🌷 సిడ్బి చైర్మన్ : క్షత్రపతి శివాజి

🌷 కేంద్ర జ్యుడీషియల్ అకాడమి డైరక్టర్ గోడ రఘురామ్

🌹మహిళ బ్యాంక్ చైర్మన్ : ఉషా అనంత సుబ్రమణ్యన్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section