Type Here to Get Search Results !

Vinays Info

Important Days In November Month | నవంబర్ లో ముఖ్యమైన దినోత్సవాలు,దినాలు

నవంబర్
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
1: ఆంధ్రప్రదేశ్, కర్నాటక, హర్యానా, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల ఆవిర్భవ దినోత్సవం.
గర్వాల్ రైఫిల్ దినం

7: ఎన్.టి.పి.సి. స్థాపన దినోత్సవం,
బాలల సంరక్షణ దినం

8: వరల్డ్ టౌన్ ప్లానింగ్ డే

9: లీగల్ సర్వీసెస్ దినం,
ప్రపంచ నాణ్యతా దినోత్సవం

10: రవాణా దినం

11: వెటరన్స్ డే, జాతీయ విద్యా
దినోత్సవం

14: ప్రపంచ మధుమేహ దినోత్సవం,
🔹ప్రపంచ బాలబాలికల దినోత్సవం,
🔹జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు,
🔹జాతీయ పుస్తక వారోత్సవాలు.
🔹సహకార సంఘాల వారోత్సవాలు.

17: ప్రపంచ తత్వశాస్త్ర దినోత్సవం.
అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం.

19: ప్రపంచ సాంస్కృతిక,
వారసత్వ దినం, పౌరుల దినోత్సవం

20: యూనివర్సల్ చిల్డ్రన్స్ డే

21: ప్రపంచ మత్స్య పరిశ్రమ దినం, ప్రపంచ టెలివిజన్ దినం.

25: అంతర్జాతీయ స్ర్తిలపై జరిగే అకృత్యాల వ్యతిరేక దినం, జాతీయ జంతు సంక్షేమ దినం, ఎన్‌సిసి దినోత్సవం.

26: జాతీయ న్యాయ దినోత్సవం,
🔹సి.సి.ఎం.బి. వ్యవస్థాపక దినం.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section