ఖేల్‌రత్న' అవార్డు ఎవరికి లభించింది?
జ : సైనా నెహ్వాల్‌కు
31 'యునైటెడ్ నేషన్స్' పేరును ఎవరు సూచించారు?
జ : ఫ్రాంక్లిన్ డి రూజ్‌వెల్ట్.
ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రెటరీ జనరల్ ఎవరు?
జ : బాన్ కీ మూన్. (దక్షిణ కొరియా)
32 'సార్క్' మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది?
జ : బంగ్లాదేశ్ రాజధాని ఢాకా (1985)లో
33 'సార్క్'లో 2007లో 8వ దేశంగా చేరిన దేశం ఏది?
జ : అఎn్గానిస్తాన్.
34 2011 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి ఏ సంవత్సరంగా ప్రకటించింది?
జ : అంతర్జాతీయ అడవుల సంవత్సరం, అంతర్జాతీయ రసాయన సంవత్సరం.
35 ప్రపంచంలో జనాభా లేని ఖండం ఏది?
జ : అంటార్కిటికా (దీనికి మంచు ఖండం అనికూడా పేరు)
36 'జీ-8' కూటమిలోని దేశాలు ఏవి?
జ : అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, జపాన్, జర్మనీ.
37 రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (ఆూ) ప్రస్తుత డైరెక్టర్ పేరేమిటి?
జ : సంజీవ్ త్రిపాది
38 లోక్‌సభ ప్రస్తుత సెక్రటరీ జనరల్ పేరేమిటి?
జ : టి.కె. విశ్వనాథన్
39 రాజ్యసభ ప్రస్తుత సెక్రటరీ జనరల్ పేరేమిటి?
జ : వివేక్ కుమార్ అగ్నిహోత్రి
40 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ీాఈ) ప్రస్తుత చైర్మన్ ఎవరు?
జ : ప్రొఫెసర్ డి.పి. అగర్వాల్.
41 'బీసీ'ల జాతీయ కమీషన్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు?
జ : జస్టిస్. ఎం.ఎన్.రావు.
42 యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (ీఏఈ) ప్రస్తుత చైర్మన్ పేరేమిటి?
జ : ప్రొఫెసర్ వేద్ ప్రకాశ్.
43 ఇంటెలిజెన్స్ బ్యూరో (ఒఇ) ప్రస్తుత డైరెక్టర్ ఎవరు?
జ : నెహ్‌చాల్ సంధు.
44 నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ్స (కాఏ) ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు?
జ : ఆర్.కె.మెదెకర్
45 లోక్‌సభ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ పేరేమిటి?
జ : కరియా ముందా.
46 ఐక్యరాజ్యసమితి జనాభా లెక్కల ప్రకారం 2060 నాటికి భారతదేశం జనాభా ఎంత పెరుగుతుంది?
జ : 171.8 కోట్లకు
47 అంతర్జాతీయ ద్రవ్యనిధి నూతన మేనేజింగ్ డైరెక్టర్ పేరేమిటి?
జ : క్రిస్టిన్ లాగ్
GENERAL KNOWLEDGE BITS : 06
October 05, 2016
Tags