Type Here to Get Search Results !

Vinays Info

తెలంగాణా రాష్ట్ర జనాభా వివరాలు 2011

తెలంగాణా  రాష్ట్ర  జనాభా  వివరాలు  2011 జనాభా లెక్కలప్రకారం 

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణా మొత్తం  జనాభా - 3,51,93,978

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణా మొత్తం పురుషుల  జనాభా  - 17,704,078

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణా మొత్తం స్త్రీల  జనాభా  - 17,489,900

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణా యొక్క  గ్రామీణ  జనాభా  మొత్తం  - 2,15,85,313

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణా యొక్క  పట్టణ  జనాభా  మొత్తం  - 1,36,08,665

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణా రాష్ట్ర  జనసాంద్రత  - 307 మంది   ( ప్రతి చ . కి . మీ . కు )

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణలో పిల్లల  జనాభా  (0-6 సం // మధ్య ) -39,20,418

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణలో ,మొత్తం  అక్షరాస్యులు - 20,784,228

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణలో మొత్తం పురుషుల  అక్షరాస్యుల  సంఖ్య  - 9,034,975

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణలో మొత్తం  స్త్రీల  అక్షరాస్యుల  సంఖ్య  - 9,034,975

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణలో ఎస్సి  జనాభా  - 5,432,680

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణలో ఎస్టి  జనాభా  - 3,286,928

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణలో స్త్రీ , పురుష  జనాభా  నిష్పతి  అధికంగా  గల  జిల్లా   - నిజామాభాద్  (988;1000)

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణలో స్త్రీ , పురుష  జనాభా  నిష్పతి  తక్కువగా  గల  జిల్లా- హైదరాబాద్ (954;1000)

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణలో మొత్తం  మండలాల  సంఖ్య  - 464

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణలో దశాబ్ద  వృద్ధి  రేటు  అధికంగా  గల  జిల్లా  - రంగారెడ్డి  (48. 16 %)

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణలో దశాబ్ద  వృద్ధి  రేటు తక్కువ  గల జిల్లా  - హైదరాబాద్  (2.97%)

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణలో అత్యధిక   జనాభా  గల  జిల్లా  - రంగారెడ్డి  (52,96,741)

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణలో అత్యల్ప  జనాభా  గల  జిల్లా  - నిజామాబాద్  (25,51,335)

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణలో గ్రామీణ  జనాభా  శాతం  - 61. 3%

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణలో పట్టణ  జనాభా  శాతం  - 38. 7%

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణలో పిల్లల  జనాభా  శాతం   - 11. 1%

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణలో పిల్లల  0-6 సంవత్సరాల  మద్య  లింగ  నిష్పత్తి   - 933;1000

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణలో అత్యధిక  పిల్లల  లింగ  నిష్పత్తి  గల జిల్లా  - ఖమ్మం  (958;1000)

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణలో అత్యల్ప  పిల్లల  లింగ నిష్పత్తి  గల  జిల్లా   - హైదరాబాద్  (914;1000)

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణలో  అక్షరాస్యుల  స్త్రీ  పురుష  నిష్పత్తి  అధికం  గల  జిల్లా  - హైదరాబాద్ ( 875;1000)

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణలో  అక్షరాస్యుల  స్త్రీ  పురుష  నిష్పత్తి  తక్కువ గల జిల్లా - మహబూబ్ నగర్  (675;1000)

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణలో మొత్తం  అక్షరాస్యుల సంఖ్య  - 20,784,228

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణలో  అత్యధిక అక్షరాస్యతా  శాతం   కలిగిన జిల్లా - హైదరాబాద్ (83. 2%)

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణలో  అత్యల్ప అక్షరాస్యతా  శాతం  కలిగిన జిల్లా - మహబూబ్ నగర్ (55%)

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణలో  మొత్తం అక్షరాస్యత శాతం  - 66. 5%

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణలో  పురుషుల ఆఖరాస్యత  శాతం - 75%

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణలో  స్త్రీల అక్షరాస్యత  శాతం - 57. 9%

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణలో  పురుషుల ఆఖరాస్యత  శాతం అధికం గల జిల్లా - హైదరాబాద్ 87%

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణలో  స్త్రీల అక్షరాస్యత  శాతం అధికం గల జిల్లా - హైదరాబాద్ 79. 3%

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణలో  పురుషుల అక్షరాస్యత   శాతం తక్కువ  గల జిల్లా - మహబూబ్ నగర్ 65. 2%

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణలో  స్త్రీల అక్షరాస్యత  శాతం తక్కువ  గల జిల్లా - మహబూబ్ నగర్ 44.7%

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణలో అత్యధిక అక్షరాస్యత గల జిల్లా - రంగారెడ్డి (3,538,028)

2011 జనాభా  లెక్కల  ప్రకారం  తెలంగాణలో అత్యల్ప  అక్షరాస్యత  గల జిల్లా - నిజామాభాద్ (1,389810)

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section