Type Here to Get Search Results !

Vinays Info

ఫ్రెడరిక్ మేక్స్ మ్యుల్లర్ - Frederick Max mullar-VINAYS INFO

ఫ్రెడరిక్ మేక్స్ మ్యుల్లర్ (డిసెంబరు 6, 1823 - అక్టోబరు 28, 1900) జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు. భారతీయ సంస్కృతిని పాశ్చాత్య దేశములకు పరిచయము చేసెను. తులనాత్మక మతము (ఒక మతమును ఇంకొక మతముతో పోల్చడము) అనే విద్యాశాఖను ప్రారంబించెను. తూర్పు దేశముల పవిత్ర పుస్తకములు అనే యాభై పుస్తకముల గ్రంథమును ఇంగ్లీషు లోకి తర్జుమా చెయించెను.

👉వేదాలుపై కక్ష దోరణి

ముల్లర్ తన భార్యకు ఒక లేఖలో ఈ విధంగా వ్రాసాడు (OXFORD, December 9,1867.)

I feel convinced, though i shall not live to see it, that this edition of mine and the translation of the Veda will hereafter tell to a great extent on the fate of India, and on the growth of millions of souls in that country. It is the root of their religion, and to show them what the root is, is, I feel sure, is the only way of uprooting all that has sprung from it during the last 3,000 years.[1][2]

తెలుగు అర్ధంసవరించు
నేను పని పూర్తి చేసుకుంటున్నాను. దాన్ని చూడడానికి నేను జీవించి ఉండకపోయినప్పటికీ, నేను రాస్తున్న ఈ సంపూటము, వేదాలు అనువాదము, బారతదేశ ప్రారబ్దం గురించి ఈ దేశములోని కోట్లాది ప్రజల గురించి చాలావరకు వెల్లడిస్తాయి అనె నమ్మకం నాకు ఉంది! వారి మతానికి మూలం వేదమే. మూలం వారికి ఏదో చూపించడానికి గత 3,000 సంవత్సరాలుగా ఉంది. వేదాల నుంచి ఉత్తమైన దానిని అంత తొలిగించడమే ఎకైక మార్గంగా భావిస్తున్నాను.

👉ముల్లర్ పై విమర్శలు

భారతదేశ జాతిని విభజించు పాలించు సిద్దాంతన్ని అమలు చేసి, వేదాలకి వక్రబాష్యాలు చెప్పి లేని వాటిని జొప్పించి గ్రంథాలని మార్చి నోటికి వచ్చినవి చేర్చి సనాతన ధర్మాన్ని ఏ విధంగా కలరాయలి అనుకున్నాడో తన భార్యకి రాసిన ఉత్తరంలో బయటపడింది! కానీ ఎవ్వరూ కూడా సనాతన ధర్మం మీద జరిగిన ఈ కుట్ర గురించి బయటప్రపంచానికి తెలియకుండా జాగురూకత వహించారు! ప్రస్తుతం మన సనాతన ధర్మంలో చిచ్చు రేపడానికి మను ధర్మాన్ని నోటికి వచ్చినట్టు వ్యక్యానించి దాని అసలు ప్రతులు దొరకాకుండా చేసి ధర్మ వినాశనానికి పాల్పడిన దుష్టుడు ఈ మాక్స్ ముల్లర్ అని RSS మరియు హిందూ సంగాలు ఆగ్రహం చెందుతున్నాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section