Type Here to Get Search Results !

Vinays Info

GENERAL KNOWLEDGE BITS 03

👉మనదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది? జ : గోండులు. (వీరి సంఖ్య 40 లక్షలు)

👉యూరప్లో నదిపై లేని ఏకైక రాజధాని నగరం ఏది? జ : స్పెయిన్ రాజధాని మాడ్రిడ్.

👉దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు? జ : డా. అక్కినేని నాగేశ్వర్రావు

👉ప్రపంచంలో అతి పొడవైన తీర రేఖ కలిగిన దేశం ఏది? జ : కెనడా. (పొడవు 2,02,080 కి.మీ.)

👉బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు? జ : ది హాంగ్

👉గంగానదిని బంగ్లాదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు? జ : పద్మానది

👉గంగానది పొడవు ఎంత?                                     జ : 2,523 కి.మీ.

👉ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఇతిహాసం ఏది? జ : మహాభారతం.
(ఇందులో 74 వేల పద్యాలు, 1.8 లక్షల పదాలు ఉన్నాయి)

👉మహిళలకు ఓటు హక్కు కలిపించిన తొలి దేశం ఏది? జ : న్యూజీలాండ్.

👉భారతదేశంలో మొదటి 'మున్సిపల్ కార్పోరేషన్'ను ఎక్కడ స్థాపించారు? జ : మద్రాసులో

👉భారతదేశంలో మొట్టమొదటి 'పట్టణాభివృద్ధి సంస్థ'ను ఎక్కడ ఏర్పాటు చేసారు? జ : ఢిల్లిలో. (1964)

👉శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏది? జ : రోహిణి.

👉భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) మొదటి చైర్మన్ ఎవరు? జ : విక్రం సారభాయ్

👉స్వదేశీ పరిజ్ఞానంతో మనదేశం నిర్మించనున్న అంతరిక్ష నౌక పేరేమిటి? జ : అవతార్

👉ఇండియన్ ఎయిర్ఫోర్స్, ఇస్రోలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ వ్యవస్థ పేరేమిటి?
జ : గగన్

👉అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు రాకేశ్ శర్మ ప్రయాణించిన వాహక నౌక పేరేమిటి? జ : సోయజ్

👉భారతదేశం ప్రయోగించిన మొదటి వాతావరణ ఉపగ్రహం 'మెట్శాట్'కు ఏ పేరు పెట్టారు? జ : కల్పన - 1

👉అంతరిక్ష యానం చేసిన తొలి భారతీయ మహిళ పేరేమిటి? జ : కల్పనా చావ్లా

👉అంతరిక్షయానం చేయనున్న మొదటి భారత టూరిస్ట్ ఎవరు? జ : సంతోష్ జార్జ్ కులంగర్.

👉భారత దేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరేమిటి?
        జ : ఆర్యభట్ట (1975 ఏప్రిల్ 19న ప్రయోగించారు)

👉ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడ ఉంది? జ : తిరువనంతపురంలో

👉అంతరిక్ష ప్రయోగాల కోసం ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
    జ : 1969లో.

👉'ఇస్రో' ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
        జ : బెంగుళూరులో.

👉ఇనుప వస్తువులను కూడా తిని ఆరగించుకోగల జంతువు ఏది? జ : మొసలి

👉'యునైటెడ్ నేషన్స్' పేరును ఎవరు సూచించారు? జ : ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్.

👉ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రెటరీ జనరల్ ఎవరు?
జ : బాన్ కీ మూన్. (దక్షిణ కొరియా)

👉'సార్క్' మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది?
    జ : బంగ్లాదేశ్ రాజధాని ఢాకా (1985)లో

👉ప్రపంచంలో జనాభా లేని ఖండం ఏది? జ : అంటార్కిటికా (దీనికి మంచు ఖండం అనికూడా పేరు)

👉'జీ-8' కూటమిలోని దేశాలు ఏవి?
జ : అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, జపాన్, జర్మనీ.

👉కొత్తగా ఇటీవల అవతరించిన దక్షిణ సూడాన్ రాజధాని పేరేమిటి? జ : జుబా.

👉ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉంది? జ) వాషింగ్ టన్.

👉ఎక్కువ జీవిత కాలం కల్గిన జంతువు? జ) తాబేలు.

👉తక్కువ సాంద్రత కల్గిన పదార్థం? జ) చెక్క

👉మహా భారతానికి గల మరో పేరు? జ) జయ సంహిత.

👉హిమోగ్లోబిన్లో ఉన్న లోహం? జ) ఐరన్.

👉రామచరిత మానస్ ను రచించింది ఎవరు? జ) తులసీ దాస్.

👉నవ్వించే వాయువు ఏది? జ) నైట్రస్ ఆక్సైడ్.

👉ప్రపంచ పర్యావణ దినముగా ఏ రోజు జరుపబడును?
జ) జూన్ 5.

👉చంద్రుని పై మొదట కాలిడిన తొలి మానవుడు?
   జ) నీల్ ఆమ్ స్ట్రాంగ్.

👉రెడ్ ప్లానట్గా పిలువబడే గ్రహం ఏది? జ) మార్స్.

👉రేడియం దేనినుండి లభిస్తుంది? జ) పిచ్ బ్లెండ్.

👉అత్యధిక జనభా గల దేశమేది? జ) చైనా.

👉శ్వేత విప్లవం దేనికి సంబంధించింది? జ) పాల ఉత్పత్తి.

👉సప్త పర్వతముల నగరం' అని దేనికి పేరు? జ) రోమ్.

👉తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు? జ) సెరి కల్చర్.

👉ఏ దశాబ్దాన్ని సార్క్ పేదరిక నిర్మూలన దశాబ్దంగా ప్రకటించింది? జ) 2005-2015.

👉భారతదేశంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల చిహ్నాలను కేటాయించేది? జ) ఎన్నికల సంఘం.

👉ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జ) జెనీవా.

👉డచ్ ఈస్ట్ ఇండీస్ కొత్త పేరు ఏది? జ) ఇండోనేసియా.

👉ఆంధ్రరత్న అని ఎవరిని అంటారు?
జ) దుగ్గిరాల గోపాలకృష్ణయ్య.

👉భారతదేశ అధికార మతం?
జ) లౌకికరాజ్యం కనుక అధికార మతం ఉండదు.

👉మతం ప్రజల పాలిట నల్లమందు అని ఎవరు అన్నారు? జ) కారల్ మార్క్స్.

👉ఎన్నికలలో ఓటు వేయడం అనేది ఏ హక్కు?
   జ) రాజకీయ హక్కు

👉డిపెండింగ్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు?
   జ) జశ్వంత్సింగ్.

👉మన సౌరకుటుంబంలో ఈ గ్రహంలో మాత్రమే జీవరాశి ఉంది? జ) భూమి.

👉ఐక్యరాజ్య సమితి ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
జ) న్యూయార్క్

👉భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? జ) ఆంధ్రప్రదేశ్.

👉మనదేశంలో ఎన్ని పోస్టల్ జోనులున్నాయి?
      జ) ఎనిమిది.

👉మనదేశంలో ఎన్ని రాష్ట్రలున్నాయి? జ) 29

👉డేవిస్ కప్ ఏ క్రీడకు సంబంధించినది? జ) టెన్నిస్

👉పద్మశ్రీ గెల్చుకున్న తొలినటి? జ) నర్గిస్ దత్

👉హర్ష చరిత్రను ఏ భాషలో రాశారు? జ) సంస్కృతం

👉పాలను పెరుగుగా మార్చే ఎంజైయం ఏది? జ) రెనిన్.

👉మానవుని మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి?
  జ) చిక్కుడు గింజ ఆకారంలో.

👉మానవునిలో ఎన్ని మూత్రపిండాలుంటాయి? జ) 2.

👉ప్రపంచంలో ఎక్కువ ముస్లింలు ఉన్న దేశం ?
      జ) ఇండియా.

👉ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్ లను రద్దు చేయాలని సూచించిన కమీషన్ ఏది? జ) రాజా మన్నార్ కమీషన్.

👉సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ ఏ సం|| నుండి వేరు చేశారు? జ) 1924.

👉ప్రస్తుతం భారతదేశంలో దాదాపుగా ఎన్ని పోస్టాఫీస్లు గలవు? జ) 1 లక్ష యభై వేలు.

👉వైట్ కోల్ ' అని దేనిని పిలుస్తారు ? జ) వజ్రం.

👉మనదేశంలో మొబైల్ ఎ.టి.ఎమ్. సర్వీసును మొట్టమొదట అందించిన వాణిజ్య బ్యాంక్ ఏది? జ) ఐ.సి.ఐ.సి.ఐ.

👉అధిక సంఖ్యలో అణు రియాక్టర్లను కలిగి ఉన్న దేశం ఏది? జ) అమెరికా.

👉టెలివిజన్ కనుగొన్న అనంతరం ప్రప్రథమంగ వినియోగంలోకి తెచ్చిన దేశం? జ) బ్రిటన్.

👉'క్రైం అండ్ మనీ లాండరింగ్ ' అనే గ్రంథ రచయిత ఎవరు? జ) జ్యోతి ట్రెహన్.

👉క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సేవలను అందిస్తున్న మొట్టమొదటి భారతీయ బ్యాంక్ ఏది? జ) పంజాబ్ నేష్నల్ బ్యాంక్.

👉ప్రపంచంలో 100 అతి పెద్ద బిజినెస్ స్కూల్స్లో స్థానం సంపాదించిన ఏకైక భారతీయ మేనేజిమెంట్ విధ్యా సంస్థ ?
జ) ఐఐయం అహ్మదాబాద్.

👉బులెట్ ప్రూఫ్ కవచాన్ని దేనితో తయారుచేస్తారు?
     జ) జాకాల్ అనే మిశ్రమంతో.

👉పవన విద్యుదుత్పత్తిలో ఆగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
   జ) తమిళనాడు.

👉నీటి లోతును కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది? జ) ఫాథమ్.

👉ప్రపంచంలో బౌద్దుల జనాభా అధికంగా గల దేశం ఏది?
జ) చైనా.

👉భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి? జ) మహారాష్ట్ర

👉ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది?
   జ) డెహ్రాడూన్.

👉వేలిముద్రల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు?
   జ) డాక్టిలోగ్రఫీ.

👉రాణ్ ఆఫ్ కచ్ ' అనే ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది?
జ) గుజరాత్.

👉భారత జాతీయ చిహ్నం 3 సింహాల గుర్తు ఏ రోజు నుంచి అధికారికంగా అమలులోకి వచ్చింది?
జ) 26 జనవరి 1950.

👉మహామన్య బిరుదు ఎవరికిచ్చారు?
జ) మదన్ మోహన్ మాలవ్య.

👉దాల్ సరస్సు ఎక్కడ ఉంది? జ) శ్రీనగర్.

👉భారతదేశంలో తరచూ వరదలకు గురయ్యే రాష్ట్రం?
జ) అస్సాం.

👉అమెరికా అధ్యక్షుడి పదవీకాలం ఎంత?
  జ) 4 సంవత్సరాలు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section