Type Here to Get Search Results !

Vinays Info

General Knowledge Bits 01

VINAYS INFO APP Click here Download

👉నేషనల్ యూత్ డే - జనవరి 12(స్వామి వివేకానంద జయంతి)

👉ఇంటర్నేషనల్ యూత్ డే - ఆగష్టు 12

👉జాతీయ క్రీడల దినోత్సవం - ఆగష్టు - 29 (దయానంద సరస్వతి)

👉అంతర్జాతీయ క్రీడల దినోత్సవం - ఏప్రిల్ 6

👉జాతీయ హిందీ దివస్ - సెప్టెంబర్ 14

👉ఇంటర్నేషనల్ హిందీ దివస్ - జనవరి 10

👉జాతీయ మహిళా దినోత్సవం - మర్చి 8

👉ఉపాధ్యాయ దినోత్సవం - సెప్టెంబర్ 5 ( సర్వే పల్లి రహదకృష్ణన్ జయంతి)

👉ఎడ్యుకేషన్ డే - నవంబర్ 11 ( మౌలానా అబుల్ కలం ఆజాద్ జయంతి)

👉నేషనల్ గర్ల్ చైల్డ్ డే - జనవరి 24

👉ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే - అక్టోబర్ 11

👉రష్యాలో పారిశ్రామిక వాడ - ఫిట్స్ బర్గ్

👉భారత్ లో ఫిట్స్ బర్గ్ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు - జంషెడ్పూర్

👉మాంచెస్టర్ అఫ్ ఇండియా - అహ్మదాబాద్(గుజరాత్)

👉మాంచెస్టర్ అఫ్ నార్త్ - కాన్పూర్

👉మాంచెస్టర్ అఫ్ సౌత్ - కోయంబత్తూర్(తమిళనాడు)

👉బ్రిటన్ కాటన్ దుస్తులకు చెందిన పారిశ్రామిక ప్రాంతం - మంచెస్టర్

👉ఢిల్లీలో మోతీ మసిద్ ఎవరు స్థాపించారు - ఔరంగజేబు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section