👉 ఐసోహైట్స్ అనగా →సమాన వర్షపాతము ఉన్న ప్రాంతాలను కలుపుతూ గీచే రేఖ
👉ఆమ్లవర్షంలో ఎక్కువస్థాయి ఉండేది →సల్ఫూరిక్ మరియు నత్రికామ్లాలు
👉గంగామైదాన ప్రాంతంలో వర్షపాతం తీవ్రత →తూర్పు నుండి పడమరకు తగ్గిపోతుంది
👉కృత్రిమవర్షం కురిపించడానికి మేఘములందు చల్లేది →సిల్వర అయోడైడ్
👉చలికాలంలో అత్యధిక వర్షపాతాన్ని పొందే దక్షిణాది రాష్ట్రం →తమిళనాడు