కమిటీ ------- అధ్యక్షుడు
1.ముసాయిదా కమిటీ
బి.ఆర్.అంబేద్కర్
2.ముసాయిదా రాజ్యాంగ పరిశీలనా కమిటీ
అల్లాడి కృష్ణస్వామి అయ్యంగార్
3.నియమావళి కమిటీ
రాజేంద్ర ప్రసాద్
4.సారధ్య సంఘం
రాజేంద్ర ప్రసాద్
5.సలహా సంఘం
సర్దార్ వల్లభాయ్ పటేల్
6.అల్ప సంఖ్యాకుల రక్షణ సబ్ కమిటీ
హెచ్.సి.ముఖర్జీ
7.కేంద్ర రాజ్యాంగ కమిటీ
జవహర్ లాల్ నెహ్రు
8.రాష్ట్ర రాజ్యాంగ కమిటీ
సర్దార్ వల్లభాయ్ పటేల్
9.ఆర్ధిక అంశాలపై నిపుణుల కమిటీ
రాజేంద్ర ప్రసాద్
10.ప్రాధమిక హక్కుల కమిటీ
సర్దార్ వల్లభాయ్ పటేల్
11.అల్పసంఖ్యాక వర్గాల కమిటీసర్దార్ వల్లభాయ్ పటేల్
12.ప్రాధమిక హక్కుల సబ్ కమిటీ
జే.బి.కృపలానీ
13.కేంద్ర ప్రభుత్వాధికార కమిటీ
జవహర్ లాల్ నెహ్రు
14.సుప్రీంకోర్టు పై తాత్కాలిక కమిటీ
వరదాచార్య
15.రాష్ట్ర రాజ్యాంగాలపై కమిటీ
సర్దార్ వల్లభాయ్ పటేల్
16.ఈశాన్య రాష్ట్రాల హక్కుల కమిటీ
గోపీనాథ్ బోర్డో లాయిడ్
17.హౌస్ కమిటీ
బోగరాజు పట్టాభి సీతారామయ్య
18.రాజ్యాంగ పరిషత్ విధుల కమిటీ
జి.వి.మౌలాంకర్
19.సభా వ్యవహారాల కమిటీ
కె.ఎం.మున్షి
20.జాతీయ పతాక తాత్కాలిక కమిటీ
రాజేంద్ర ప్రసాద్