Type Here to Get Search Results !

Vinays Info

పదవ తరగతి: తెలుగు/అలిశెట్టి ప్రభాకర్ | Alishetti Prabhakar

🌺పదవ తరగతి🌺
   🌻తెలుగు🌻
♨అలిశెట్టి ప్రభాకర్♨

  🏡జన్మస్థలం🏡

👉 కరీంనగర్ జిల్లా జగిత్యాల
💥 ఉద్యోగం💥
👉 చిత్రకారుడు

🌹రచనలు🌹
👉ఎర్రపావురాలు(1978)
👉చురకలు(1979)
👉 మంటల జెండాలు
👉 రక్తరేఖ (1985)
👉 ఎన్నికల ఎండమావి(1989)
👉 సంక్షోభగీతం(1990)
👉 సిటీలైఫ్(1992)

🌴🌴స్వయం ఉపాధి🌴🌴
👉స్టూడియో పూర్ణిమ (1976) జగిత్యాల
👉 స్టూడియో శిల్పి(1979) కరీంనగర్

💥 ఇతరములు💥
👉 1974 లో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో వచ్చిన "పరిష్కారం" అచ్చయిన మొదటి  కవిత
.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section