(16-09-2016)
👉 ఇటీవల వార్తల్లోకి వచ్చిన స్టార్మ్ క్వీన్స్ దేనికి పేరు →మహిళల ప్రొ కబడ్డి తొలి చాంప్ విజేతగా నిల్చిన జట్టు
👉పర్యాటక రంగంలో అత్యుత్తమ వారసత్వ నగరంగా ఎంపికైన నగరం →వరంగల్
👉జూలై 3వ వారంలో గల్లంతైన భారత వాయుసేన విమానం →ఏ.ఎస్-32
👉కబాలి సినిమా దర్శకుడు →పా.రంజిత్
👉ఇటీవల యునెస్కో వారసత్వ జాబితాలో చేరిన కాంచనగంగ జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది →సిక్కిం