🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
ఆధునిక భాషలో వాడుకలో ఉన్న వర్ణమాల
అచ్చులు (12): అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ,
పూర్ణ బిందువు (1): అం (ఒక ఉదాహరణ)
నకారపొల్లు (1): క్ (ఒక ఉదాహరణ)
హల్లులు (31):
క వర్గము - క, ఖ, గ, ఘ
చ వర్గము - చ, ఛ, జ, ఝ
ట వర్గము - ట, ఠ, డ, ఢ, ణ
త వర్గము - త, థ, ద, ధ, న
ప వర్గము - ప, ఫ, బ, భ, మ
య, ర, ల, వ, శ, ష, స, హ,ళ, క్ష, ఱ
గుణింతాలు
తెలుగులొ, ఒక్కొక్క అక్షరానికి గుణింతాలు ఉన్నాయి. "క" అక్షరానికి గుణింతాలు: క, కా, కి, కీ, కు, కూ, కె, కే, కై, కొ, కో, కౌ, కం, కః
ఒత్తులు
ఒక హల్లుకి ఇంకొక హల్లు చేరినప్పుడు తరువాతి హల్లు చాలా సార్లు తలకట్టులేని రూపమును లేక వేరొక రూపములో కనబడుతుంది. ఉదాహరణకు హల్లు కు అదే హల్లు చేరినప్పుడు కనబడే విధం చూడండి
క్క, ఖ్ఖ, గ్గ, ఘ్ఘ, ఙ్ఙ
చ్చ, ఛ్ఛ, జ్జ, ఝ్ఝ, ఞ్ఞ
ట్ట, ఠ్ఠ, డ్డ, ఢ్ఢ, ణ్ణ
త్త, థ్థ, ద్ద, ధ్ధ, న్న
ప్ప, ఫ్ఫ, బ్బ, భ్భ, మ్మ
య, ర్ర, ల్ల, వ్వ, శ్శ, ష్ష, స్స, హ్హ, ళ్ళ, ఱ్ఱ.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸