1. భారత రాజ్యాంగము ఎప్పుడు అమలులోకి వచ్చింది ?
ANS : జనవరి 26,1950
2. భారత రాజ్యాంగము అమలులోకి వచ్చిన సమయములో ప్రకరణల సంఖ్య ?
ANS : 395
3. భారత రాజ్యాంగము న్యాయవాదుల స్వర్గం అని వ్యాఖ్యానించినది ?
ANS : ఐవర్ జెన్నింగ్స్
4. భారత రాజ్యాంగము యొక్క చిహ్నం ?
ANS : ఏనుగు
5. భారత రాజ్యాంగము జనవరి 26 నుంచే అమలులోకి రావడానికి కారణం ?
ANS : పూర్ణస్వరాజ్ దినం
6. భారత రాజ్యాంగము యొక్క ఆశయాలు, లక్ష్యాలు ఎందులో వివరించబడ్డాయి ?
ANS : పీఠిక (ప్రియంబుల్)
7. భారత రాజ్యాంగమును ఎవరు రచించారు ?
ANS : భారత రాజ్యాంగ పరిషత్
8. భారత రాజ్యాంగ పరిషత్తు యొక్క అధ్యక్షుడు ?
ANS : రాజేంద్రప్రసాద్
9. భారత రాజ్యాంగము యొక్క ప్రత్యేకత ?
ANS : ప్రపంచం లొనే అతిపెద్ద రాజ్యాంగం
10. భారత రాజ్యాంగము ఏ రోజున రాజ్యాంగ పరిషత్తుచే ఆమోదించబడినది ?
ANS : నవంబర్ 26,1949
11. అంబేద్కర్ ఏ హక్కును రాజ్యాంగపు ఆత్మగా పేర్కొన్నాడు ?
ANS : రాజ్యాంగ పరిహారపు హక్కు.
12. రాజ్యాంగ ప్రవేశికకు ఇప్పటివరకు ఎన్నిసార్లు సవరించారు ?
ANS : ఒక్కసారి
.
13. భారత రాజ్యాంగ ప్రవేశిక ఏ వాక్యంతో ప్రారంభమౌతుంది ?
ANS : భారత ప్రజలమైన మేము......
14. రాజ్యాంగ సభ తొలి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు ?
ANS : సచ్చిదానంద సిన్హా.
15. రాజ్యాంగంలోని తొలి ప్రకరణ దేన్ని తెలుపుతుంది ?
ANS : భారతదేశము రాష్ట్రాల సమాఖ్య అని.
16. భారత రాజ్యాంగ రచనకు ఎంత ఖర్చు అయింది ?
ANS : రూ.63,70,729/-.
17. రాజ్యాంగంలో గుర్తించబడిన బాషలు ఏ షెడ్యూల్డ్లో చేర్చబడ్డాయి ?
ANS : 8వ షెడ్యూల్డ్.
18. భారత రాజ్యాంగంలో చిన్నది మరియు విలువైన ప్రకరణ ?
ANS : 21 (జీవించే హక్కు).
19. రాజ్యాంగం అమలులోకి రాకముందు పార్లమెంటును ఏమని పిల్చేవారు ?
ANS : ప్రొవిజనల్ పార్లమెంటు.
20. భారత రాజ్యాంగంలో సంక్షేమ రాజ్యస్థాపన అనే భావన ఏ భాగంలో ఉంది ?
ANS : ఆదేశిక సూత్రాలు.
Polity Bits 2
June 02, 2016
Tags