Type Here to Get Search Results !

Vinays Info

భారత్ - ఆరోగ్య రంగం


1. జాతీయ మలేరియా నియంత్రణ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
జ: 1953
2. కుటుంబ నియంత్రణశాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
జ: 1961
3. గ్రామీణ ఆరోగ్య పథకం ఎప్పుడు ప్రారంభమైంది?
జ: 1977
4. నూతన జాతీయ జనాభా విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రకటించారు?
జ: 2000
5. జననీ సురక్షా యోజన ఎప్పుడు ప్రారంభమైంది?
జ: 2005
6. రాష్ట్రీయ ఆరోగ్యనిధిని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
జ: 1997
7. జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
జ: 1982
8. జాతీయ అంధత్వ నివారణ పథకం ప్రారంభమైన సంవత్సరం ఏది?
జ: 1976
9. పల్స్ పోలియో ఎప్పుడు ప్రారంభమైంది?
జ: 1995
10. జననీ శిశు సురక్ష పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
జ: 2011
11. జాతీయ పోషకాహార విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
జ: 1995
12. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
జ: 1987
13. శిశు రక్షణ, బాలింతల రక్షణ పథకాన్ని ఎప్పుడు ప్రకటించారు?
జ: 1992
14. సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల పథకం ఎప్పుడు ప్రారంభమైంది?
జ: 1985
15. మొదటి జాతీయ ఆరోగ్య విధానాన్ని ఎప్పుడు ప్రకటించారు?
జ: 1983
16. అంధత్వ నియంత్రణ జాతీయ పథకం ఎప్పుడు ప్రారంభమైంది?
జ: 1976
17. జాతీయ క్షయ నియంత్రణ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
జ: 1962
18. జాతీయ కుష్ఠు వ్యాధి నియంత్రణ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
జ: 1955

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section