(జూన్ 2 - తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా)
మూసీనది కృష్ణానదిలో కలియుస్థానం-- వాడపల్లి
జూరాలా ప్రియదర్శిని ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించబడింది-- కృష్ణ నది
తెలంగాణలో తుంగభద్ర నది ప్రవహించు ఏకైక జిల్లా-- మహబూబ్నగర్ జిల్లా
తెలంగాణలో హైదరాబాదు తర్వాత రెండో చిన్న జిల్లా-- రంగారెడ్డి
2011 లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనసాంద్రత--307
కరీంనగర్ జిల్లాలోని జైనక్షేత్రం--వేముల వాడ
విష్ణుకుండినుల నాణేలు బయటపడిన రంగారెడ్డి జిల్లా ప్రాంతం--కీసర
రుద్రమదేవిపై తిరుగుబాటు చేసిన సేనాని--అంబదేవుడు
చార్మినార్‌కు ఏ వ్యాధితో సంబంధం ఉంది--ప్లేగు వ్యాధి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన తొలి తెలంగాణ వ్యక్తి--పి. వి.నరసింహ రావు
తొలి ఆంధ్రమహాసభ నిర్వహించిన జోగిపేట ఏ జిల్లాలో ఉంది--మెదక్ జిల్లా
కేశోరాం సిమెంట్ పరిశ్రమ ఏ జిల్లాలో ఉంది--కరీంనగర్
పల్లెపాడు శాసనం ఏ జిల్లాలో లభ్యమైంది--మహబూబ్ నగర్
తెలంగాణలో ఫ్లోరైడ్ సమస్య అధికంగా ఉన్న జిల్లా--నల్గొండ
తెలంగాణలో అత్యల్ప తలసరి ఆదాయం ఉన్న జిల్లా--ఆదిలాబాద్
తెలంగాణ రాజముద్రను రూపొందించిన చిత్రకారుడు-- ఎలె లక్ష్మణ్
1969లో ఉప ముఖ్యమంత్రి పదవి పొందిన తెలంగాణ వ్యక్తి-- జె.వి.నరసింగా రావు
నిజాం కాలంలో తెలంగాణ ప్రజల దుస్థితి వర్ణించబడిన ప్రజలమనిషి, గంగు నవలల రచయిత-- వట్టికోట ఆళ్వారుసామి
1947లో నిజాంనవాబుపై బాంబు విసిరిన పోరాటయోధుడు--నారాయణ రావు పవార్
వీరభద్రవిజయం రచయిత-- పోతన
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా 2016 తెలంగాణ రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపికైన వారి సంఖ్య-- 62
ధూంపేటి ప్రకాశ్ ఏ నాట్యంలో ప్రముఖులు-- పేరిణి
రాష్ట్రస్థాయిలో ఉత్తమ మండలంగా ఎంపికైన మండలం-- వనపర్తి
ఆకారపు మల్లేశం ఏ రంగంలో పేరుపొందారు--
జర్నలిజం
మిట్టా జనార్థన్ ఏ సంగీతవాద్యంలో ప్రముఖులు--సితార