🌿🌿జూన్ 2🌿🌿
గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 153వ రోజు (లీపు సంవత్సరము లో 154వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 212 రోజులు మిగిలినవి.🌿🌿
🌿సంఘటనలు🌿
👉1806: భారతీయ స్టేట్ బ్యాంకుస్థాపించబడినది.
👉1953: యునైటెడ్ కింగ్డమ్ కు మహారాణిగా రెండవ ఎలిజబెత్ పట్టాభిషేకం
👉1910: చార్లెస్ రోల్స్ - ఇంగ్లీష్ ఛానెల్ ను 95 నిమిషాలలో విమానం పై రెండువైపుల ప్రయాణించిన మొదటి వ్యక్తిగా చరిత్రలోనిలిచిన రోజు.
👉2014: భారత దేశంలో 29 వ రాష్ట్రంగా తెలంగాణ10 జిల్లాలతో అవతరణ.
👉2014: భారత దేశంలో 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ.
జననాలు
👉1889: దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రత్న. (మ.1928)
👉1897: కొత్త భావయ్య, చారిత్రక పరిశోధకుడు
👉1943: ఇళయరాజా, భారత ప్రముఖ గాయకుడు, సినిమా గీత రచయిత, సంగీత దర్శకుడు.
👉1956: మణిరత్నం, భారత దేశ ప్రముఖ సినిమా దర్శకుడు.
👉1961: యలమంచిలి సుజనా చౌదరి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యాపారవేత్త మరియు తెలుగుదేశం పార్టీ నాయకుడు.
👉1988: హేమచంద్ర, తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన నేపథ్య గాయకుడు.
🌿మరణాలు🌿
👉1882: గిసేప్పి గరిబాల్ది, ఇటాలియన్ జనరల్ మరియు రాజకీయ నాయకుడు. (జ.1807)
👉1988: రాజ్‌కపూర్, భారత దేశ ప్రముఖ హిందీ నటుడు, దర్శకుడు మరియు నిర్మాత మరణం. (జ.1924)