Type Here to Get Search Results !

Vinays Info

చరిత్రలో ఈ రోజు/జూన్4

Hi friends,good morning
Have a nice day---VINAYSINFO
చరిత్రలో ఈ రోజు/జూన్4

🔷 1798 : ఇటలీ లోని వెనిస్‌ కు చెందిన ఒక సాహసికుడు గియాకోమో కాసనోవా మరణం.

🔷 1941 : భారత దేశ ఆర్గానిక్ కెమిస్ట్రీ శాస్త్రవేత్త దర్శన్ రంగనాథన్ జననం.

🔷 1944 : సుప్రసిద్ధ శాస్త్రవేత్త మరియు పత్రికా సంపాదకులు కిడాంబి రఘునాథ్ జననం.

🔷 1998 : ప్రముఖ తెలుగు కవి, పరిశోధకుడు ఆరుద్ర మరణం (జ.1925).

🔷 1946 : ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం జననం.

🔷 1984 : ప్రముఖ భారతీయ నటి, జాతీయ ఉత్తమ నటి పురస్కార విజేత ప్రియమణి జననం.

🔷 2004 : భారత లోక్‌సభ సభాపతిగా సోమనాధ్ చటర్జీ పదవిని స్వీకరించాడు.

🔷 2006 : ప్రసిద్ధ భాషావేత్త బూదరాజు రాధాకృష్ణ మరణం (జ.1932).

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section