Type Here to Get Search Results !

Vinays Info

రోజుకో పద్యం - 02

🙏💐 *నమస్కారం🌸శుభదినం* 💐🙏
🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼
             "చిరిగిన చొక్కా అయిన తొడుక్కో కాని ఓ మంచి పుస్తకం కొనుక్కో."
           _ *కందుకూరి వీరేశలింగం*
🌿🍂🌿🍂🌿🍂🌿🍂🌿🍂🌿
              *రోజుకో పద్యం – 02*
🍁🌷🍁🌷🍁🌷🍁🌷🍁🌷🍁
సోమరి తనాన ప్రగతియే శూన్యమగును
జాతి ఎల్లను పతనమౌ నీతి మాలి;
అట్టి తరుణాన సుజనుల నాశ్రయించి
దేశ భవితను దిద్దుమీ దీక్ష బూని.

*భావం :*

సోమరితనం వల్ల ప్రగతి మార్గం ఉండదు. జాతి మొత్తం నీతిమాలి ప్రవర్తిస్తే పతనమౌతుంది. ఆ సమయాన సజ్జనుల నాశ్రయించి దీక్షతో దేశ భవిష్యత్తు దిద్దాలి.

      
              *VINAYS INFO*
🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section