కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన ప్రశ్నలు
1. ఇటీవల అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని ఏప్రియల్ 14న తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఎక్కడ 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహానికి శంఖుస్థాపన చేశారు.
- హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ గార్డెన్స్‌లో
2. ఇటీవల భారత్‌లో పర్యటించిన మాల్దీవులు అధ్యక్షుడు ఎవరు?
- అబ్ధుల్లా యమీన్ అబ్దుల్ గయాం
3. 2016 ఏప్రియల్ 11 నాటికి 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సాంకేతిక సంస్థ ఈసీఐఎల్ - విస్తరించండి
- ఎలక్ట్రానిక్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
4. ప్రపంచంలోనే అత్యుత్తమ రైళ్లుగా నిలిచినవి గుర్తించండి
- ఈస్టర్న్, ఓరియంటల్ ఎక్స్‌ప్రెస్
5. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన స్టార్టప్ ఇండియా పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి?
- ఎస్‌సీ, ఎస్‌టీ, మహిళలకు ఆర్ధిక సాధికారత కల్పించడం
CA
May 26, 2016