Type Here to Get Search Results !

Vinays Info

శాసనాలు

-విలాస శాసనం: ప్రోలయ నాయకుడు ఈ శాసనాన్ని వేయించాడు. ఈ శాసనంలో తెలంగాణ పదం కన్పిస్తుంది.

-తెల్లాపూర్ శాసనం: క్రీ.శ. 1417 నాటి తెల్లాపూర్ శాసనం మెదక్ జిల్లా సంగారెడ్డి తాలూకాలోని తెల్లాపూర్‌లో లభించింది. ఈ శాసనంలో తెలంగాణ పదం ప్రస్తావించబడింది.

-వెలిచర్ల శాసనం: ప్రతాపరుద్ర గజపతి వేయించిన శాసనమే వెలిచర్ల శాసనం. ఇందులో అనన్య సాధారణ సాహస శ్రీర్జగ్రహ పశ్చా తెలంగాణ దుర్గాన్ అని పేర్కొన్నారు. ఈ విధంగా తెలంగాణ పదం ఈ శాసనంలో వాడారు.

-శ్రీకృష్ణదేవరాయలు: శ్రీకృష్ణదేవరాయల శాసనాలైన తిరుమల, చిన్నకంచి శాసనాల్లో తెలంగాణ శబ్దం కన్పిస్తుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section