Type Here to Get Search Results !

Vinays Info

గడియారం రామకృష్ణ శర్మ

జననం
గడియారం రామకృష్ణ శర్మ
1919మార్చి 6మరణం2006జూలై నివాస ప్రాంతం ఆలంపూర్
ప్రసిద్ధిరచయిత,సాహితీకారుడు

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సాహితీవేత్తలలోగడియారం రామకృష్ణ శర్మ ప్రముఖుడు. ఆయన1919మార్చి 6న అనంతపురంలో జన్మించాడు.మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ లో స్థిరపడి రచయితగా మంచి పేరు సంపాదించినాడు. ఆలంపూర్‌కు సంబంధించిన చరిత్రను తెలిపే పలు పుస్తకాలు అతని చేతి నుంచి వెలువడినాయి. మాధవిద్యారణ్య అనే పుస్తకం ఆయన రచించిన పుస్తకాలన్నింటిలో ప్రామాణికమైనది. రామకృష్ణ శర్మ2006జూలైలో మరణించారు. అతడి సాహితీ సేవలకు గుర్తింపుగా 2007 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు(తెలుగు భాషలో) మరణానంతరం ప్రకటించారు 

ఆయన సాహితీవేత్తగానే కాకుండా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడుగానూ సుప్రసిద్ధుడు. స్వాతంత్ర్య సమరంలో చురుగ్గా పాల్గొన్నాడు. రామకృష్ణ శర్మ సంఘ సంస్కరణ అభిలాషి మరియు రంగస్థల నటుడు కూడా.

శతపత్రములు (ఆత్మకథ): మరణానంతరము( మార్చ్, 6, 1919 - జులై 25, 2006) కేంద్ర సాహిత్య ఆకాడేమి పురస్కారం (2007.)బాల సాహిత్యంవీర గాథలుక్షేత్ర చరిత్రలుఅలంపూరు శిథిలములుఅలంపూరు చరిత్రదక్షిణ వారణాసిఅలంపూరు మహాత్యంఅలంపూరుబీచుపల్లి క్షేత్ర చరిత్రఉమామహేశ్వర క్షేత్ర చరిత్రఅనిమెల సంగమేశ్వర చరిత్ర ( కడప)శ్రీ జోగులాంబా మహాశక్తిదేశ చరిత్రలుభారత దేశ చరిత్రప్రపంచ రాజ్యాలుజీవిత చరిత్రలుశ్రీ నిత్యానంద స్వామి చరిత్రశ్రీ మాధవి విద్యారణ్యస్వామి చరిత్రసాహిత్యంపాంచ జన్యం (ఖండ కావ్య సంపుటి)తెలుగు సిరి (వ్యాసాలు)దశరూపక సారం ( రూపక లక్షణ గ్రంథం)కన్నడ సాహిత్య చరిత్ర (దక్షిణ భారత సాహిత్యాలు )పంజాబు సాహిత్యం ( ఉత్తర భారత సాహిత్యాలు )కన్నడ సాహిత్య సౌరభంవాస్తు శిల్పంమన వాస్తు సంపదభారతీయ వాస్తు విజ్జానంశాసన పరిశోధనవినయాదిత్యుని పల్లెపాడు తామ్ర శాసనంవిక్రమాదిత్యుని అమిదేలపాడు తామ్ర శాసనంతెలంగాణా శాసనములు (రెండవ సంపుటి)అనువాదాలుగధా యుద్ధ నాటక ( కన్నడం నుంచి )కన్నడ సణ్ణ కథెగళుప్రాచీన గ్రంథ పరిష్కరణలుమంచన - కేయూర బాహు చరిత్రకొరవి గోపరాజు - సింహాసన ద్వాత్రింశికశ్రీ మదలంపూరీ క్షేత్ర మహాత్మ్యం ( సంసృతం)ధార్మిక గ్రంథాలుహిందూ ధర్మంలఘునిత్య కర్మానుష్ఠానంస్త్రీల పూజా విధులుచటక పద్దతి సంకల్ప శ్రాద్దంతుంగభద్రా పుష్కరాలు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section