Type Here to Get Search Results !

Vinays Info

జీకే

ప్రపంచ పంచదార పాత్ర - క్యూబా
- శ్వేత నగరం - బెల్గ్రేడ్
- సన్సిటీ - జోధ్పూర్
- టెంపుల్ టౌన్ ఆఫ్ ఇండియా - భువనేశ్వర్
- హిమాలయాల రాణి - కాంచనగంగ
- మిల్క్ సిటీ - ఆనంద్
- పచ్చల ద్వీపం - ఐర్లాండ్
- పిడుగుల దేశం - భూటాన్
- అరేబియా సముద్రపు రాణి - కొచ్చిన్
- నిషిద్ధ నగరం - లాసా
- ప్రాచ్య దేశాల ముత్యం - హాంకాంగ్
- పెరల్ ఆఫ్ ది ఓరియంట్ - సింగపూర్
- లేడీ ఆఫ్ స్నో - కెనడా
- పాలరాతి దేశం - ఇటలీ

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section