ఆంధ్ర మహాసభలు
క్ర.సంఖ్య ప్రదేశం సం. అధ్యక్షులు
1 జోగిపేట 1930 సురవరం ప్రతాపరెడ్డి
-దేవరకొండ 1931 బూర్గుల రామకృష్ణారావు
3 ఖమ్మంమెట్టు 1934 పులిజాల వెంకటరంగారావు
4 సిరిసిల్ల 1935 మాడపాటి హనుమంతరావు
5 షాద్నగర్ 1936 కొండా వెంకట రంగారెడ్డి
6 నిజామాబాద్ 1937 మందుముల నరసింగరావు
7 మల్కాపురం 1940 మందుముల రామచంద్రారావు
8 చిలుకూరు 1941 రావి నారాయణ రెడ్డి
9 ధర్మవరం 1942 మాదిరాజు కోటేశ్వరరావు
10 హైదరాబాద్ 1943 కొండా వెంకట రంగారెడ్డి
11 భువనగిరి 1944 రావి నారాయణరెడ్డి
12 మడికొండ 1945 మందుముల నరసింగరావు
13 కంది 1946 జమలాపురం కేశవరావు
ఖమ్మం సభ - 1945- అధ్యక్షుడు - రావి నారాయణరెడ్డి
కరీంనగర్ - 1946 - అధ్యక్షుడు - బద్దం ఎల్లారెడ్డి
ఆంధ్ర మహా సభలు
May 13, 2016
Tags