ఖనిజాలు - ఉపయోగాలు
🐎 పాస్ఫరస్🐎
- ఎముకలు, దంతాల్లో కాల్షియంతో పాటు భాస్వరం ఉంటుంది.
- ఇది డీఎన్‌ఏ నిర్మాణానికి చాలా కీలకం
🐎 ఇనుము🐎
- రక్తంలోని హిమోగ్లోబిన్‌లో ఉంటుంది
- ఐరన్ లోపం వల్ల రక్తహీనత అనే వ్యాధి వస్తుంది.
- ఇనుము ఆకుకూరల్లో అధికంగా ఉంటుంది
🐎 కాల్షియం🐎
-రక్తం గడ్డకట్టడానికి ఇది అవసరం
-దంతాలు, ఎముకలు కాల్షియంతోనే నిర్మితమవుతాయి
-రక్తంలో కాల్షియం లోపంవల్ల హిమోఫీలియా అనే రక్తస్రావకవ్యాధి సంక్రమిస్తుంది
🐎ఆయోడిన్🐎
-ఇది ఉప్పు ద్వారా శరీరానికి లభిస్తుంది
- థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి ఇది దోహదపడుతుంది
-ఆయోడిన్ లోపం వల్ల గాయిటర్ అనే వ్యాధి వస్తుంది