Type Here to Get Search Results !

Vinays Info

🌻తొలి మహిళా ముఖ్యమంత్రులు వ్యాధి నిర్ధారణ పరీక్షలు సైన్స్ విశేషాలు🌻

🌺మహిళా ముఖ్యమంత్రులు🌺

🌺- సుచేతా కృపలాని - ఉత్తరప్రదేశ్

🌺- నందిని శతపతి - ఒడిశా

🌺-శశికళా కాకొద్కర్ - గోవా

🌺-సైదా అన్వరా తైముర్ - అసోం

🌺-జానకీ రామచంద్రన్ - తమిళనాడు

🌺-జయలలిత - తమిళనాడు

🌺-మాయావతి - ఉత్తరప్రదేశ్

🌺-రాజీందర్ కౌర్ భట్టాల్ - పంజాబ్

🌺- ఆనంద్‌బేన్ పటేల్ - గుజరాత్

🌺-సుష్మాస్వరాజ్ - ఢిల్లీ
🌺-షీలాదీక్షిత్ - ఢిల్లీ

🌺-వసుంధరా రాజే సింథియా - రాజస్థాన్

🌺-ఉమాభారతి - మధ్యప్రదేశ్

🌺-మమతా బెనర్జీ - పశ్చిమబెంగాల్

🌺వ్యాధి  నిర్ధారణ పరీక్షలు🌺

🌺షీక్ టెస్ట్ - డిఫ్తీరియా

🌺వైడాల్ టెస్ట్ - టైఫాయిడ్

🌺మాంటో టెస్ట్ - క్షయ/టీబీ

🌺వేసన్ స్టెయిన్ టెస్ట్ - ప్లేగు

🌺డిక్ టెస్ట్ - స్కార్లెట్ జ్వరం

🌺టార్నీక్వెట్ టెస్ట్ - డెంగ్యూ జ్వరం

🌺లాంబర్ టెస్ట్ - ఎన్‌సెఫలైటిస్

🌺రోజ్ - వాలర్ టెస్ట్ - రుమటాయిడ్ జ్వరం

🌺ఎలిసా, పీసీఆర్, వెస్టర్న్‌బ్లాక్ పరీక్షలు - ఎయిడ్స్

🌺సైన్స్ విశేషాలు🌺

🌺- షేవింగ్ మిర్రర్‌లో ముఖం పెద్దదిగా కన్పించడానికి ఉపయోగించే దర్పణం - పుటాకార దర్పణం

🌺- సూక్ష్మదర్శినిలో అమర్చే కటకం - కుంభాకార కటకం

🌺- సాధారణంగా భూతద్దంగా వాడే కటకం - కుంభాకార కటకం

🌺- మోటార్ వాహనాల హెడ్‌లైట్లలో వాడే దర్పణం - పుటాకార దర్పణం

🌺- లేజర్‌ని ఉత్పత్తి చేయడానికి వేటిని వాడుతారు - హీలియం, నియాన్

🌺- వజ్రం మెరవడానికి కారణం - దాని వక్రీభవనం

🌺- మిథ్యా ప్రతిబింబాలు ఏ దర్పణంలో ఏర్పడుతాయి - సమతల దర్పణం

🌺- పుటాకార దర్పణంతో ఏ ప్రతిబింబం ఏర్పడుతుంది - నిజ ప్రతిబింబం

🌺- ఏ దర్పణంలో వస్తువులు చిన్నగా, నిటారుగా కన్పిస్తాయి -కుంభాకార దర్పణం

🌺- కెమెరాలో అమర్చిన కటకం - కుంభాకార కటకం

🌺- టార్చిలైట్లలో ఏ రకమైన దర్పణాలు ఉపయోగిస్తారు - పుటాకార దర్పణాలు

🌺- నీటి తరంగాలు ఏ ఆకారంలో ఉంటాయి - వర్తులాకారంలో

🌺- కంటిలో కాంతికిరణాలను గ్రహించేది - రెటీనా

🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section