Type Here to Get Search Results !

Vinays Info

బౌద్ధకాలం నాటి విద్య

బౌద్ధుల కాలంనాటి విద్య విధానంలో 8 సంవత్సరాల వయస్సు విద్యార్థులను విద్య సంస్థల్లో ప్రవేశం కల్పించేవారు.ఈ విద్యార్థి దశను - పబ్బజ " అని అనేవారు.

* 20 సంవత్సరాల వయస్సు వచ్చేనాటికి విద్యార్థులకు " ఉపసంపద " అనే ఉత్సవం జరిపి వారిని సంఘ పరివారంలో సభ్యులుగా చేర్చుకొనేవారు.

👌*కొఠారి కమిషన్  లేదా భారతీయ విద్య కమీషన్ - 1964 - 1966

👍14 జూలై 1964 న కేంద్ర ప్రభుత్వం నియమించింది

👍®నివేదిక సమర్పణ - జూన్ 29,1966 న అప్పటి కేంద్ర విద్య శాఖమాత్యులు ఎం.సి.చాగ్లా కు సమర్పించింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section