విటమిన్ లోప వ్యాధి
1.విటమిన్ A - జెరాఫ్తాల్మియా
2.విటమిన్ A - రేచీకటి
3.విటమిన్ A - అంధత్వం
4.విటమిన్ D - రికెట్స్
5.విటమిన్ E - ప్రత్యుత్పత్తి సామర్థ్యం దెబ్బతినడం
6.విటమిన్ K - రక్తం గడ్డ కట్టక పోవడం
7.విటమిన్ B1 - బెరి బెరి
8.విటమిన్ B1 - పక్షవాతం
9.విటమిన్ B1 - వాయు శ్వాసక్రియ క్షీణత
10.విటమిన్ B2 - నాలుక,నోరు పగలడం
11.విటమిన్ B2 - చర్మ ఆరోగ్యం దెబ్బతినడం
12.విటమిన్ B2 - పెల్లాగ్రా
13.విటమిన్ B2 - మెగలోబ్లాస్టిక్ ఎనీమియా
14.విటమిన్ B2 - ఎర్ర రక్తకణాలు దెబ్బతినడం
15.విటమిన్ B12- పెరినీషియన్ ఎనీమియా
16.విటమిన్ B12 - హిమోగ్లోబిన్ లోపించిన ఎర్రరక్తకణాలు
17.విటమిన్ C స్కర్వీ వ్యాధి