వ్యక్తి ----------------- సమాధి
1.మహాత్మాగాంధీ --- రాజ్ ఘాట్
2.జవహర్ లాల్ నెహ్రు --- శాంతి వనం
3.లాల్ బహదూర్ శాస్త్రి --- విజయ్ ఘాట్
4.బాబు జగ్జీవన్ రామ్ --- సమతా స్థల్
5.అంబేద్కర్ --- చైత్రభూమి
6.ఇందిరాగాంధీ ---- శక్తీ స్థల్
7.రాజీవ్ గాంధీ --- వీర్ భూమి
8.చరణ్ సింగ్ --- కిసాన్ ఘాట్
9.గుల్జారీ లాల్ నంద - --నారాయణ ఘాట్
10.మొరార్జీ దేశాయ్ ---- అభయ్ ఘాట్
11.పి.వి నరసింహారావు --- జ్ఞాన్ భూమి
12.దేవీలాల్ --- సంగర్ష్ స్థల్
13.ఎన్.టి.రామారావు --- బుద్ధ పూర్ణిమ
14.జ్ఞాని జైల్ సింగ్ --- ఏక్తా స్థల్
15.కృష్ణ కాంత్ --- నిగమ్ బోద్
16.కోట్ల విజయభాస్కర రెడ్డి --- కిసాన్ ఘాట్