Type Here to Get Search Results !

Vinays Info

భారతీయ రిజర్వు బ్యాంకు

Top Post Ad

భారతీయ రిజర్వ్ బాంక్

RBI ముఖ్యకేంద్రం ముంబై
RBI ప్రాంతీయ కార్యాలయం ముంబై
RBI ప్రాంతీయ కార్యాలయం ఢిల్లీ
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India-RBI) భారత దేశపు కేంద్ర బ్యాంకు. ఈ బ్యాంకును 1935, ఏప్రిల్ 1 న భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934 ప్రకారము స్థాపించారు. స్థాపించబడినప్పటి నుంచి దీని ప్రధాన స్థావనం కోల్‌కత లో ఉండేది. తర్వాత ముంబాయి నగరం లో ఉంది. ప్రారంభంలో ఇది ప్రైవేటు అజమాయిషిలో ఉన్ననూ 1949 లో జాతీయం చేయబడిన తర్వాత భారత ప్రభుత్వం అధీనంలో ఉంది.
రిజర్వ్ బ్యాంకుకు అధిపతి గవర్నర్ . ఇతనిని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అని పిలుస్తారు. వీరిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. సాధారణంలో ఆర్థిక నైపుణ్యం కల వ్యక్తులను ఈ బ్యాంకు అధిపతులుగా నియమించబడతారు. మనదేశ ప్రస్తుత ప్రధానమంత్రి మన్‌మోహన్ సింగ్ గతంలో రిజర్వ్ బ్యంకు గవర్నర్ గా పనిచేసినారు. రిజర్వ్ బ్యంకుకు ప్రస్తుత గవర్నర్ రఘురాం గోవింద్ రాజన్. ఈయన 2013 సెప్టెంబర్ 4 న d.subbarao నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించారు. రిజర్వ్ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 22 ప్రాంతీయ కార్యాలయాలు కలవు.
రిజర్వ్ బ్యాంకు గవర్నర్లు
ఆస్‌బోర్న్ స్మిత్ (1935-1937)
జేమ్స్ టేలర్ (1937-1943)
సి.డి.దేశ్‌ముఖ్ (1943-1949)
బెనెగల్ రామారావు
కె.జి.అంబెగాంకర్ (1957)
హెచ్.వి.జి.అయ్యంగార్ (1957-1962)
పి.సి.భట్టాచార్య (1962-1967)
ఎల్.కె.ఝా (1967-1970)
బి.ఎన్.అదార్కర్ (1970)
ఎస్.జగన్నాథన్ (1970-1975)
ఎన్.సి.సేన్‌గుప్తా (1975)
కె.ఆర్.పూరి (1975-1977)
మైదవోలు నరసింహం (1977)
ఐ.జి.పటేల్ (1977-1982)
మన్‌మోహన్ సింగ్ (1982-1985)
ఏ.ఘోష్ (1985)
ఆర్.ఎన్.మల్హోత్రా (1985-1990)
ఎస్.వెంకట్రామన్ (1990-1992)
సి.రంగరాజన్ (1992-1997)
బిమల్ జలన్ (1997-2003)
వై. వేణుగోపాల రెడ్డి (2003- 2008)
దువ్వూరి సుబ్బారావు 2008 - 2013)
రఘురాం గోవింద్ రాజన్ 2013 - ప్రస్తుతం)
డైరెక్టర్ల బోర్డు
ప్రధాన ఉద్దేశ్యాలు
ద్రవ్య అధికారం
ద్రవ్య పాలసీలను సూత్రీకరిస్తుంది, అమలు చేస్తుంది మరియు పర్యవేక్షిస్తుంది.
ఉద్దేశ్యం: రూపాయి విలువను స్థిరీకరిస్తుంది మరియు తయారీ సెక్టారులకు రుణప్రవాహ సౌకర్యాలు కలుగజేస్తుంది
ఆర్థికంలో ఆప్టిమమ్ లిక్విడిటీ ను మెయింటైన్ చేస్తుంది.
ఎక్స్ ఛేంజి కంట్రోల్ మేనేజరుగా
విదేశీ మారకద్రవ్యాన్ని, ఫారిన్ ఎక్స్ ఛేంజి ఆక్ట్ 1999 ను మేనేజ్ చేస్తుంది.
ఉద్దేశ్యం: బాహ్య వాణిజ్యం మరియు చెల్లింపులు మరియు, భారత్ లో విదేశీ మార్కెట్ ను అభివృధ్ధి చేయుటకు పాటుపడుతుంది
కరెన్సీల విడుదల
కరెన్సీ ను విడుదల చేస్తుంది లేక కరెన్సీను, నాణేలను నాశనం చేసి సర్కులేషన్ ను క్రమబద్దీ
--1.22.202.91 18:18, 24 అక్టోబర్ 2013 (UTC)
ఉద్దేశ్యం: ప్రజలకు నాణ్యమైన కరెన్సీని అందుబాటు చేస్తుంది మరియు వాణిజ్య బ్యాంకులకు రుణాలిస్తుంది, జి.డి.పి. ని అభివృద్ధి పరుస్తుంది.
[1]
అభివృద్ధి పాత్ర
జాతీయ ఉద్దేశ్యాలను సాధించేందుకు అభివృద్ధి పథకాలను అమలుపరుస్తుంది

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.