భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు
కేంద్ర మంత్రులు
స్వతంత్ర బారత మొట్టమొదటి హోంశాఖ మంత్రి--వల్లభ్ భాయి పటేల్
భారతదేశపు మొట్టమొదటి కేంద్రవిద్యాశాఖ మంత్రి--మౌలానా అబుల్ కలాం ఆజాద్
స్వతంత్ర బారత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి--బి.ఆర్.అంబేద్కర్
స్వతంత్ర బారత మొట్టమొదటి ఆరోగ్యశాఖ మంత్రి--అమృత్ కౌర్
స్వతంత్ర బారత మొట్టమొదటి రైల్వేశాఖ మంత్రి--జాన్ మథాయ్
స్వతంత్ర బారత మొట్టమొదటి పరిశ్రమలశాఖ మంత్రి--ఎస్.పి.ముఖర్జీ
స్వతంత్ర బారత మొట్టమొదటి రక్షణశాఖ మంత్రి--బల్‌దేవ్ సింగ్
పోర్ట్ పోలియో లేని మొట్టమొదటి కేంద్ర మంత్రి--గోపాల స్వామి అగార్
ముఖ్యమంత్రులు
ఆంద్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి
నీలం సంజీవరెడ్డి
బారత దేశంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి--సుచేతా కృపాలానీ
రెండు రాష్ట్రాలకు ముఖ్యంమంత్రి గా పని చేసిన మొట్టమొదటి భారతీయుడు--ఎన్.డి.తివారి
దేశంలో మొట్టమొదటి హరిజన ముఖ్యమంత్రి--దామోదరం సంజీవయ్య
దేశంలో మొట్టమొదటి దళిత మహిళా ముఖ్యమంత్రి--మాయావతి
రాష్ట్రపతి పాలన ప్రవేశ పెట్టుటవల్ల అధికారం కోల్పోయిన మొట్టమొదటి ముఖ్యమంత్రి--గోపీచంద్ భార్గవ
దక్షిణ భారతదేశపు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి--జానకి రామచంద్రన్
ముఖ్యమంత్రి పదవిని పొందిన మొట్టమొదటి సినీ నటుడు--యం.జి.రామచంద్రన్
భారత దేశపు మొట్టమొదటి కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి--నంబూద్రిపాద్
ఆంద్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి--నీలం సంజీవరెడ్డి
అస్సాం మొట్టమొదటి ముఖ్యమంత్రి--గోపీనాథ్ బోర్డోలాయ్
బీహార్ మొట్టమొదటి ముఖ్యమంత్రి--శ్రీకృష్ణ సిన్హా
బీహార్ మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి--రబ్రీదేవి
ఢిల్లీ మొట్టమొదటి ముఖ్యమంత్రి--చౌదరీ బ్రహ్మప్రకాష్
గుజరాత్ మొట్టమొదటి ముఖ్యమంత్రి--జీవ్‌రాజ్ నారాయణ్ మెహతా
హర్యానా మొట్టమొదటి ముఖ్యమంత్రి--పండిత్ భగవత్ దయాళ్ శర్మ
కేరళ మొట్టమొదటి ముఖ్యమంత్రి--ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్
మధ్యప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి--రవిశంకర్ శుక్లా
మహారాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి--యశ్వంత్ రావ్ చౌహాన్
తమిళనాడు మొట్టమొదటి ముఖ్యమంత్రి--సి.ఎన్.అన్నాదురై
మద్రాసు రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి--పి.ఎస్.కుమారస్వామి రాజా
జమ్మూ కాశ్మీరు మొట్టమొదటి ముఖ్యమంత్రి--షేక్ అబ్దుల్లా
ఉత్తరఖండ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి--నారాయణ్ దత్ తివారీ
ఉత్తరప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి--గోవింద వల్లభ్ పంత్
పంజాబ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి--గోపీచంద్ భార్గవ
త్రిపుర మొట్టమొదటి ముఖ్యమంత్రి--సచింద్ర లాల్ సిన్హా
పశ్చిమ బెంగాల్ మొట్టమొదటి ముఖ్యమంత్రి--ప్రపుల్ల చంద్ర ఘోష్
గవర్నర్లు
భారతదేశపు తొలి మహిళా రాష్ట్రపతి మరియు రాజస్థాన్ తొలి మహిళా గవర్నర్ ప్రతిభాపాటిల్
బారత దేశపు మొట్టమొదటి మహిళా గవర్నర్--సరోజినీ నాయుడు
ఆంద్రప్రదేశ్ మొట్టమొదటి గవర్నర్--సి.యం.త్రివేది
ఝార్ఖండ్ మొట్టమొదటి గవర్నర్--ప్రభాత్ కుమార్
కర్ణాటక మొట్టమొదటి గవర్నర్--జయ చామరాజ వడయార్ బహదూర్
మధ్యప్రదేశ్ మొట్టమొదటి గవర్నర్--పట్టాభి సీతారామయ్య
పంజాబ్ మొట్టమొదటి గవర్నర్--సి.యం.త్రివేది
రాజస్థాన్ మొట్టమొదటి గవర్నర్--గురుముఖ్ నిహాల్ సింగ్
రాజస్థాన్ మొట్టమొదటి మహిళా గవర్నర్--ప్రతిభా పాటిల్
ఉత్తరాఖండ్ మొట్టమొదటి గవర్నర్--సుర్జీత్ సింగ్ బర్నాలా
పశ్చిమ బెంగాల్ మొట్టమొదటి గవర్నర్--సి.రాజగోపాల చారి
ఉత్తరప్రదేశ్ మొట్టమొదటి గవర్నర్--హెచ్.పి.మోడి
న్యాయమూర్తులు
బారత దేశపు మొట్టమొదటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి--హరిలాల్ జే కానియా
సుప్రీం కోర్టు మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి--మీరాఁ సాహెబ్ ఫాతిమా బీవీ
బారత దేశంలో హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన మొట్టమొదటి మహిళ--లీలాసేథ్
దేశంలో మొట్తమొదటి మహిళా న్యాయమూర్తి--అన్నా చాందీ
ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి--కోకా సుబ్బారావు
అంతర్జాతీయ న్యాయస్థానం లో న్యాయమూర్తిగా నియమించబడిన మొట్టమొదటి భారతీయుడు--బి.ఎన్.రావు
రాజకీయ పార్టీలు
భాజపా తొలి అద్యక్షుడు అటల్ బిహారీ వాజపేయి
భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి అద్యక్షుడు--ఉమేష్ చంద్ర బెనర్జీ
భారత జాతీయ కాంగ్రెస్ అద్యక్షురాలైన మొట్టమొదటి మహిళ--సరోజినీ నాయుడు
భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి ముస్లిం అద్యక్షుడు--బద్రుద్దీన్ తయ్యబ్ జీ
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మొట్టమొదటి అద్యక్షుడు--యస్.వి.డాగే
జనసంఘ్ పార్టీ మొట్టమొదటి అద్యక్షుడు--శ్యాం ప్రసాద్ ముఖర్జీ
భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి అద్యక్షుడు--అటల్ బిహారీ వాజపేయి
తెలుగు దేశం పార్టీ మొట్టమొదటి అద్యక్షుడు--నందమూరి తారక రామారావు
లోక్‌సభ / అసెంబ్లీ స్పీకర్లు
లోక్‌సభ మొట్టమొదటి స్పీకర్--జి.వి.మౌలాంకర్
ఆంద్ర రాష్ట్ర మొట్టమొదటి స్పీకర్--కాశీనాథరావు వైద్య
లోక్‌సభ మొట్టమొదటి దళిత స్పీకర్--జి.యం.సి.బాలయోగి
ఒక రాష్ట్రపు అసెంబ్లీకి స్పీకర్ గా ఎన్నికైన మొట్టమొదటి మహిళ--షాన్నో దేవి
ఆంద్రప్రదేశ్ మొట్టమొదటి మహిలా స్పీకర్--ప్రతిభా భారతి
అవార్డులు / బహుమతులు
భారత రత్న అవార్డులు
భారతతర్న అవార్డు అందుకున్న తొలి మహిళ ఇందిరాగాంధీ
భారత రత్న అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయులు--సర్వేపల్లి రాధాకృష్ణన్, రాజగోపాలా చారి, సి.వి. రామన్
భారత రత్న అవార్డు పొందిన మొట్టమొదటి బారతీయ మహిళ--ఇందిరా గాంధీ
ప్రధానమంత్రిగా పనిచేస్తూ భారత రత్న అందుకున్న మొట్టమొదటి వ్యక్తి--జవహార్ లాల్ నెహ్రూ
భారత రత్న అవార్డు పొందిన మొట్టమొదటి ఇంజనీరు--మోక్షగుండం విశ్వేశ్వరయ్య
భారత రత్న అవార్డు పొందిన మొట్టమొదటి దక్షిణ భారతదేశపు వ్యక్తి--మోక్షగుండం విశ్వేశ్వరయ్య
మరణానంతరం భారత రత్న అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు--లాల్ బహదూర్ శాస్త్రి
పద్మవిభూషణ్ అవార్డులు
పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి పారిశ్రామిక వేత్త--జే.ఆర్.డి.టాటా
పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి రచయిత--సత్యేంద్ర నాథ్ బోస్
పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి నటుడు--శివాజీ గణేషణ్
పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి చరిత్ర కారుడు--సర్వేపల్లి గోపాల్
నోబెల్ బహుమతులు
బారత దేశపు మొట్టమొదటి నోబెల్ బహుమతి విజేత--రవీంద్రనాథ్ టాగూర్
నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి బారతీయ మహిళ--మదర్ థెరీసా
శాంతి రంగంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి--మదర్ థెరీసా
నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయ శాస్త్రవేత్త--సి.వి.రామన్
నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయ ఆర్థికవేత్త--అమర్త్యా సేన్
వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయుడు--హర్ గోవింద్ ఖురానా
అర్జున అవార్డులు
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి క్రికెట్ క్రీడాకారుడు--సలీం దుర్రాని
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి అథ్లెటిక్ క్రీడాకారుడు--గుర్ బచన్ సింగ్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు--నందు నటేకర్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి ఫుట్‌బాల్ క్రీడాకారుడు--పి.కే.బెనర్జీ
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి టెన్నిస్ క్రీడాకారుడు--రామనాథన్ కృష్ణన్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి గోల్ఫ్ క్రీడాకారుడు--చిరంజీవి మిల్కాసింగ్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి ఆర్చెరీ క్రీడాకారుడు--కృష్ణాదాస్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బాస్కెట్ బాల్ క్రీడాకారుడు--సర్బ్‌జిత్ సింగ్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు--జే.పిచ్చయ్య
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బాక్సింగ్ క్రీడాకారుడు--బుడ్డీ డి సౌజా
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి క్యారమ్స్ క్ర్రీడాకారుడు--మేరియా ఇరుదయమ్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి సైక్లింగ్ క్రీడాకారుడు--అమర్ సింగ్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి ఏక్వెస్ట్రియన్ క్రీడాకారుడు--దఫేదార్ ఖాన్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి జిమ్నాస్టిక్స్ క్రీడాకారుడు--శ్యాంలాల్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి హాకీ క్రీడాకారుడు--పి.సంగ్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి జూడో క్రీడాకారుడు--సాండే బ్యాలా
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి రోయింగ్ క్రీడాకారుడు--పర్వీన్ ఒబెరాయ్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి షూటింగ్ క్రీడాకారుడు--కార్నిసింగ్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు--జే.సి.ఓరా
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి స్విమ్మింగ్ క్రీడాకారుడు--బజరంగ్ ప్రసాద్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి వాలీబాల్ క్రీడాకారుడు--పాలనిసామి
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు--ఏ.ఎన్.ఘోష్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి రెజ్లింగ్ క్రీడాకారుడు--ఉడే చాన్ఫ్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి యాచింగ్ క్రీడాకారుడు--ఎస్.జే.కాంట్రాక్టర్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బిలియర్డ్స్ క్రీడాకారుడు--అలోక్ కుమార్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి చెస్ క్రీడాకారుడు--మాన్యువెల్ ఆరోన్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి కబడ్డీ క్రీడాకారుడు--ఆశన్ కుమార్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి గోల్ఫ్ క్రీడాకారుడు--చిరంజీవ్ మిల్కాసింగ్
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులు
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి చెస్ క్రీడాకారుడు--విశ్వనాథన్ ఆనంద్
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి బిలియర్డ్స్ క్రీడాకారుడు--గీత్ సేథి
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి--కరణం మల్లేశ్వరి
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి టెన్నిస్ క్రీడాకారుడు--లియాండర్ పేస్
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి అథ్లెటిక్ క్రీడాకారుడు--జ్యోతిర్మయి సిక్దర్
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి హాకీ క్రీడాకారుడు--ధన్‌రాజ్ పిళ్ళే
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి బాడ్మింటన్ క్రీడాకారుడు--పుల్లెల గోపీచంద్
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి షూటింగ్ క్రీడాకారుడు--అభినవ్ బింద్రా
రామన్ మెగ్సేసే అవార్డులు
రామన్ మెగ్సేసే అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు--వినోబా భావే
సామాజిక సేవా రంగంలో రామన్ మెగ్సేసే అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు--సి.డి.దేశ్‌ముఖ్
రామన్ మెగ్సేసే అవార్డు పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి--యం.ఎస్.సుబ్బలక్ష్మి
[మార్చు]మిస్ ఇండియా, వరల్డ్, యూనివర్స్
భారత దేశపు మొట్టమొదటి మిస్ వరల్డ్--రీటా పారియా
భారత దేశపు మొట్టమొదటి మిస్ యూనివర్స్--సుశ్మితా సేన్
మిస్ యూనివర్స్ లో పాల్గొన్న మొట్టమొదటి భారతీయురాలు--ఇంద్రాణి రెహ్మాన్
మిస్ వరల్డ్ లో పాల్గొన్న మొట్టమొదటి భారతీయురాలు--ప్లెయుర్ ఎజెకీల్ (Fleur Ezekiel)
మిస్ ఆసియా-పసిపిక్ గెల్చిన మొట్టమొదటి భారతీయురాలు--దియా మీర్జా
జ్ఝాన్ పీఠ్ అవార్డులు
జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి రచయిత--శంకర్ కురూప్
జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి మహిళా రచయిత్రి--ఆశాపూర్ణదేవి
జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి తెలుగు రచయిత--విశ్వనాథ సత్యనారాయణ
జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి హిందీ రచయిత--సుమిత్రా నందన్ పంత్
జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి ఉర్దూ రచయిత--ఫిరాఖ్ గోరఖ్ పురి
జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి మళయాళం రచయిత--శంకర్ కురూప్
జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి బెంగాలీ రచయిత--తారా శంకర్ బందోపాధ్యాయ
జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి కన్నడ రచయిత--కే.వి.పుట్టప్ప
జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి గుజరాతి రచయిత--ఉమా శంకర్ జోషి
జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి ఒరియా రచయిత--గోపీ కాంత్ మహంతి
జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి మరాఠి రచయిత--విష్ణు శంకర్ ఖందేల్కర్
జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి పంజాబీ రచయిత--అమృతా ప్రీతం
జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి కాశ్మీరీ రచయిత--రెహమాన్ రాహి
జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి అస్సామీ రచయిత--బీరేంద్ర కుమార్ భట్టాచార్య
దాదా సాహెబ్ అవార్డులు
దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి--దేవికా రాణి
దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి నటుడు--పృథ్వీరాజ్ కపూర్
దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి దర్శకుడు--బి.ఎన్.రెడ్డి
దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి నిర్మాత--బి.ఎన్.సిర్కార్
దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి సంగీత దర్శకుడు--పంకజ్ ముల్లిక్
ద్రోణాచార్య అవార్డులు
ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి అథ్లెటిక్స్ కోచ్--ఓ.యం.నంబియార్
ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి క్రికెట్ కోచ్--దేశ్ ప్రేమ్ ఆజాద్
ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి ఫుట్‌బాల్ కోచ్--నయీముద్దీన్
ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి వాలీబాల్ కోచ్--రమణారావు
ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి బిలియర్డ్స్ కోచ్--విల్సన్ జోన్స్
ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి హాకి కోచ్--గుడియల్ సింగ్ భాంగు
ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి బాక్సింగ్ కోచ్--ఓం ప్రకాష్ భరద్వాజ్
ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి రెజ్లింగ్ కోచ్--భులచంద్ భాస్కర్ భగవత్
ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి చెస్ కోచ్--రఘునందన్ వసంత్ గోఖలే
ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి వెయిట్‌లిఫ్టింగ్ కోచ్--పాల్‌సింగ్ సాంధు
ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి బాడ్మింటన్ కోచ్--ఎస్.ఎం.ఆరిఫ్
ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి ఖోఖో కోచ్--గోపాల పురుషోత్తం
ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి షూటింగ్ కోచ్--సన్నీ థామస్
ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి కబడ్డి కోచ్--ప్రసాద్ రావు
ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి యాచింగ్ కోచ్--హెచ్.డి.మోతివాలా
ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి స్క్వాష్ కోచ్--సైరిష్-యం-పోంచా
ఇతర అవార్డులు
బోర్లాగ్ అవార్డు పొందిన మొట్టమొదటి బారతీయ మహిళ--అమృతా ప్రీతం
ఆస్కార్ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు--భాను అథియ్య
మూర్తిదేవి అవార్డును పొందిన మొట్టమొదటి రచయిత్రి--ప్రతిభా రే
భట్నాగర్ అవార్డు పొందిన మొట్టమొదటి మహిళ--అసిమా చటర్జీ
రష్యా దేశపు ఆర్డర్ ఆఫ్ లెనిన్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి భారతీయుడు--చండ్ర రాజేశ్వర రావు
పాకిస్తాన్ ప్రభుత్వపు నిషాన్-ఇ-పాకిస్తాన్ అవార్డును స్వీకరించిన మొట్టమొదటి భారతీయుడు--మురార్జీ దేశాయ్
బుకర్ ప్రైజ్ పొందిన మొట్టమొదటి భారతీయ మహిళ--అరుంధతీ రాయ్
విక్టోరియా క్రాస్ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు--ఖుదాదాద్ ఖాన్
పరమ వీర చక్ర అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి--మేజర్ సోమనాథ్ శర్మ
అశోక చక్ర అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు--నీరజా భానట్
సాంస్కృతిక అవగాహనలో యూథాంట్ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు--వినోబా భావే
జవహర్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి--మదర్ థెరీసా
వరల్డ్ ఫుడ్ ప్రైజ్ పొందిన మొట్టమొదటి భారతీయుడు--యం.ఎస్.స్వామినాథన్
టెంపుల్టన్ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు--ఎస్.రాధాకృష్ణన్
ఆంగ్ల భాష తరపున సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన మొట్టమొదటి భారతీయుడు--ఆర్.కే.నారాయణ
ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి--ఇంద్రజిత్ గుప్తా
అధికార పదవులు
బారత దేశపు మొట్టమొదటి మహిళా డి.జి.పి--కంచన్ భట్టాచార్య
బారత దేశపు మొట్టమొదటి ఎన్నికల కమీషనర్--సుకుమార్ సేన్
బారత దేశపు మొట్టమొదటి మహిళా ఎన్నికల కమీషనర్--వి. యస్. రమాదేవి
బారత దేశపు మొట్టమొదటి మహిళా ఐ.ఏ.ఎస్.అధికారిణి--అన్నా రాజం జార్జి
బారత దేశపు మొట్టమొదటి మహిళా మేయర్--తారా చెరియన్
భారత దేశపు మొట్టమొదటి పీల్డ్ మార్షల్--ఎస్.హెచ్.ఎప్.జే.మానెక్ షా
బారత నౌకాదళంలో మొట్టమొదటి అడ్మిరల్--ఆర్.డి.కటారి
భారతదేశపు మొట్టమొదటి కమాండర్-ఇన్-ఛీప్--కే.యం.కరియప్ప
భారత నౌకాదళంలో వైస్ అడ్మిరల్ స్థాయికి చేరిన మొట్టమొదటి మహిళ--పునీతా అరోరా
భారత దేశపు మొట్టమొదటి మహిళా రాయబారి--విజయ లక్ష్మీ పండిత్
ఐ.పి.ఎస్ అధికారిణి అయిన మొట్టమొదటి భారతీయ మహిళ--కిరణ్ బేడీ
ఐ.సి.ఎస్.ఉద్యోగంలో చేరిన మొట్టమొదటి భారతీయుడు--సత్యేంద్రనాథ్ ఠాగూర్
ప్రసార భారతి బోర్డు మొట్టమొదటి చైర్మెన్--నిఖిల్ చక్రవర్తి
బ్రిటన్ కు భారత మొట్టమొదటి హై కమీషనర్--వి.కే.కృష్ణమీనన్
యూనివర్శిటి గ్రాంట్స్ కమీషన్ మొట్టమొదటి చైర్మెన్--ఎస్.ఎస్.భట్నాగర్
స్వతంత్ర భారత మొట్టమొదటి విదేశాంగ కార్యదర్శి--కే.పి.ఎస్.మీనన్
సాహస కృత్యాలు
ఇంగ్లీష్ ఛానెల్ ఈదిన మొట్టమొదటి బారతీయుడు--మిహిర్ సేన్
పాక్ జలసంధి ని ఈదిన మొట్టమొదటి బారతీయుడు--మిహీర్ సేన్
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయుడు--టెన్సింగ్ నార్కే
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి బారతీయ మహిళ--బచేంద్రీపాల్
దక్షిణ దృవం చేరిన మొట్టమొదటి భారతీయుడు--జే.కే.బజాజ్
ఎవరెస్ట్ శిఖరాన్ని రెండు సార్లు అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళ--సంతోష్ యాదవ్
అంటార్కిటికా వెళ్ళు బారత బృందానికి నాయకత్వం వహించిన మొట్టమొదటి భారతీయుడు--ఎస్.జడ్,ఖాసిమ్
ఉత్తర దృవం పై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన మొట్టమొదటి భారతీయుడు--సంజయ్ థాపర్
ఉత్తర దృవం లో భారత త్రివర్ణ పతాకం ఎగుర వేసిన మొట్టమొదటి భారతీయ మహిళ--ప్రీతి సేన్ గుప్తా
ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన మొట్టమొదటి భారతీయుడు--ఫూ డొర్జు
పనామా కాలువ ను ఈదిన మొట్టమొదటి భారతీయుడు--మిహిర్ సేన్
క్రీడలు
క్రికెట్
టెస్ట్ క్రికెట్ ఇన్నింగ్సులో మొత్తం పది వికెట్లు సాధించిన తొలి మరియు ఏకైక భారతీయ బౌలర్ అనిల్ కుంబ్లే
టెస్ట్ క్రికెట్‌లో హాట్రిక్ తొలి భారతీయ బౌలర్ హర్భజన్ సింగ్
టెస్ట్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి భారతీయుడు మరియు ట్వంటీ-20 క్రికెట్‌లో భారతజట్టుకు నేతృత్వం వహించిన తొలి కెప్టెన్ వీరేంద్రసెహ్వాగ్
టెస్ట్ క్రికెట్
టెస్ట్ క్రికెట్ కు మొట్టమొదటి భారత కెప్టెన్--సి.కే.నాయుడు
ఇంగ్లాండు తరఫుఅ టెస్ట్ క్రికెట్ ఆడిన మొట్టమొదటి భారతీయుడు--రంజిత్ సింగ్
భారత్ కు టెస్ట్ విజయాన్ని అందించిన మొట్టమొదటి భారతీయ కెప్టెన్--లాలా అమర్‌నాథ్
టెస్ట్ క్రికెట్ లో డబుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--పాలీ ఉమ్రీగల్
టెస్ట్ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--వీరెంద్ర సెహ్వాగ్
టెస్ట్ క్రికెట్ లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేసిన మొట్టమొదటి భారతీయ బ్యాట్స్‌మెన్--వినోద్ కాంబ్లీ
ఒకే టెస్ట్ మ్యాచ్ లోని రెండు ఇన్నింగ్సులలోనూ సెంచరీలు సాధించిన మొట్టమొదట్ బ్యాట్స్ మెన్--విజయ్ హజారే
ఒకే టెస్టు మ్యాచ్ లో సెంచరీ, డబుల్ సెంచరీ సాధించిన మొటమొదటి భారతీయుడు--సునిల్ గవాస్కర్
టెస్టు క్రికెట్ లో 100 మ్యాచ్ లు ఆడిన మొట్టమొదటి భారతీయుడు--సునిల్ గవాస్కర్
టెస్ట్ క్రికెట్ లో 10,000 పరుగులు పూర్తిచేసిన మొట్టమొదటి బారతీయుడు--సునిల్ గవాస్కర్
టెస్ట్ క్రికెట్ లో 11,000 పరుగులు పూర్తిచేసిన మొట్టమొదటి బారతీయుడు--సచిన్ టెండుల్కర్.
టెస్ట్ క్రికెట్ ఇన్నింగ్స్ లో మొత్తం పది వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయబౌలర్--అనిల్ కుంబ్లే
టెస్ట్ క్రికెట్ లో 400 వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయబౌలర్--కపిల్ దేవ్
టెస్ట్ క్రికెట్ లో 500 వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయబౌలర్--అనిల్ కుంబ్లే
టెస్ట్ క్రికెట్ లో 600 వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్--అనిల్ కుంబ్లే
టెస్ట్ క్రికెట్ లో ఒకే ఓవర్‌లో 6 పోర్లు కొట్టిన మొట్టమొదటి భారతీయ బ్యాట్స్‌మెన్--సందీప్ పాటిల్
టెస్ట్ క్రికెట్ లో ఇన్నింగ్స్ లోని మొత్తం 10 వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్--అనిల్ కుంబ్లే
టెస్ట్ క్రికెట్ లో 400 వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్--కపిల్ దేవ్
టెస్ట్ క్రికెట్ లో హాట్రిక్ సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్--హర్భజన్ సింగ్
వికెట్ కీపర్ కాకుండా టెస్టు క్రికెట్ లో 100 క్యాచ్ లు పట్టిన మొట్టమొదటి భారతీయ ఫీల్డర్--సుల్ గవాస్కర్
లార్డ్స్ లో 3 టెస్ట్ సెంచరీలు సాధించిన మొట్టమొదటి భారతీయుడు--దిలీప్ వెంగ్‌సర్కార్
వన్డే క్రికెట్
వన్డే క్రికెట్ లో 100 వికెట్లు సాధించిన మొట్టమొదటి బౌలర్--కపిల్ దేవ్
వన్డే క్రికెట్ లో 200 వెకెట్లు సాధించిన మొట్టమొదటి స్పిన్నర్--అనిల్ కుంబ్లే
400 వన్డే మ్యాఛ్ లను ఆడిన మొట్టమొదటి భారతీయుడు--సచిన్ టెండుల్కర్
వడే క్రికెట్ లో 15000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి భారతీయుడు--సచిన్ టెండుల్కర్
వన్డే క్రికెట్ లో భారత మొట్టమొదటి కెప్టెన్--వాడేకర్
ప్రపంచ కప్ క్రికెట్ లో భారత జట్టుకు నాయకత్వం వహించిన మొట్టమొదటి కెప్టెన్--వెంకట్ రాఘవన్
ప్రపంచ కప్ క్రికెట్ లో హాట్రిక్ సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్--చేతన్ శర్మ
ట్వంటీ-20
ట్వంటీ-20 క్రికెట్ మ్యాచ్ కు మొట్టమొదటి భారత కెప్టన్--వీరేంద్ర సెహ్వాగ్
ట్వంటీ-20 క్రికెట్ ప్రపంచ కప్ సాదించిన భారత సారధి --మహేంద్రసింగ్ ధోని
ఫస్ట్ క్లాస్ క్రికెట్
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--విజయ్ హజారే
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--విజయ్ హజారే
టెన్నిస్
వింబుల్డన్ టెన్నిస్ లో సీడింగ్ పొందిన మొట్టమొదటి భారతీయుడు--దిలీప్ బోస్
వింబుల్డన్ లో ప్రవేశించిన మొట్టమొదటి భారతీయుడు--నిహాల్ సింగ్
వింబుల్డన్ మూడో రౌండ్ లో ప్రవేశించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణి--సానియా మీర్జా
గ్రాండ్‌స్లాం టెన్నిస్ మ్యాచ్‌ను గెల్చిన మొట్టమొదటి భారతీయ మహిళ--నిరుపమ వైద్యనాథన్
జూనియర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--లియాండర్ పేస్
జూనియర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన మొట్టమొదటి భారతీయ బాలిక--సానియా మీర్జా
టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెల్చిన మొట్టమొదటి భారతీయుడు--మహేష్ భూపతి
చెస్
చెస్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ పొందిన మొట్టమొదటి భారతీయుడు--విశ్వనాథన్ ఆనంద్
ఇతర క్రీడలు
ఒలింపిక్ క్రీడలలో వ్యక్తిగత విభాగంలో స్వర్ణపతకం సాధించిన తొలి భారతీయుడు
ఒలింపిక్ క్రీడలలో వ్యక్తిగత అంశంలో స్వర్ణపతకం సాధించిన మొట్టమొదటి భారతీయుడు--అభినవ్ బింద్రా
ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--ప్రకాష్ పదుకొనె
ఒలింపిక్ క్రీడల అథ్లెటిక్ పోటీలో పైనల్స్ కు చేరిన మొట్టమొదటి భారతీయ మహిళ--పి.టి.ఉష
ఒలింపిక్ క్రీడలలో పతకం సాధించిన మొట్టమొదటి మహిళ--కరణం మల్లేశ్వరీ
పార్మూలా వన్ రేసులో పాల్గొన్న మొట్టమొదటి భారతీయుడు--నారాయణ్ కార్తికేయన్
ఏవన్ గ్రాండ్ ప్రి టైటిల్ గెలుపొందిన మొట్టమొదటి భారతీయుడు--నారాయణ్ కార్తికేయన్
ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్ షిప్ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--విల్సన్ జోన్స్
ఆసియా క్రీడలలో స్వర్ణ పతకం పొందిన మొట్టమొదటి భారతీయ మహిళ--కమల్ జిత్ సాంధు
ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్ పోటీలలో పతకం సాధించిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి--అంజు బాబీ జార్జ్
ఆర్థికం
అర్థశాస్త్రంలో భారతదేశపు
మొట్టమొదటి నోబెల్ బహుమతి గ్రహీత
బ్రిటీష్ వారి దోపిడి సిద్దాంతాన్ని పేర్కొన్న మొట్టమొదటి బారతీయుడు--దాదాబాయి నౌరోజీ
ఆర్థిక సంఘం మొట్టమొదటి అద్యక్షుడు--కే.సి.నియోగి
ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయ సంతతి వ్యక్తి--అమర్త్యాసేన్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు గవర్నర్ అయిన మొట్టమొదటి భారతీయుడు--సి.డి.దేశ్‌ముఖ్
సినిమా రంగం
దేశంలో మూకీ చిత్రాన్ని నిర్మించిన మొట్టమొదటి వాడు--దాదా సాహెబ్ పాల్కే
దేశంలో టాకీ చిత్రాన్ని నిర్మించిన మొట్టమొదటి దర్శకుడు--ఆర్దేశిన్ ఇరానీ
దేశంలో మొట్టమొదటి మహిళా దర్శకురాలు--బేగం పాతిమా సుల్తానా
మనదేశంలో మొట్టమొదటి సినిమా హీరోయిన్--దేవికా రాణి
మనదేశంలో పద్మశ్రీ అవార్డు పొందిన మొట్టమొదటి నటి--నర్గీస్ దత్
రాజ్యసభ కు ఎన్నికైన మొట్టమొదటి సినీ నటి--నర్గిస్ దత్
సెలెబ్రిటి బిగ్‌బ్రదర్ టి.వి.షో గెల్చిన మొట్టమొదటి భారతీయ నటి--శిల్పాశెట్టి