Type Here to Get Search Results !

Vinays Info

యూరప్

యూరప్

1. పారిక్షిశామిక విప్లవం మొదటగా ప్రారంభమైనది?

1) ఆస్ట్రేలియా 2) యూరప్ 
3) ఆఫ్రికా 4) ఉత్తర అమెరికా

2. యూరప్ ఖండానికి పశ్చిమాన, ఉత్తరాన ఉన్న సమువూదాలు వరుసగా..?

1) ఆర్కిటిక్, అట్లాంటిక్ 2) అట్లాంటిక్, ఆర్కిటిక్ 
3) ఆర్కిటిక్, హిందూ 4) హిందూ, ఆర్కిటిక్

3. మధ్యదరా సముద్రం అంటే అర్థం ఏమిటి?

1) ప్రపంచ పూర్వభాగం 2) యూరప్ మధ్యభాగం 3) యూరప్ చివరి భాగం 4) ప్రపంచ మధ్యభాగం

4. ఏ పర్వతాలు యూరప్‌నకు తూర్పున ఉన్నాయి?

1) అపలేచియన్ 2) యూరల్ 
3) ఆల్ఫ్ 4) పైరినీస్

5. ఆల్ఫ్ పర్వతాలు ఏయే దేశాల మధ్య విస్తరించి ఉన్నాయి?

1) ఫ్రాన్స్-స్విట్జర్లాండ్ 2) ఇటలీ-స్పెయిన్ 
3) స్పెయిన్-నార్వే 4) ఏదీకాదు

6. కాకసన్ పర్వతాలు ఏ సమువూదాల మధ్య విస్తరించాయి?

1) ఎర్ర సమువూదం-నల్ల సముద్రం 
2) నల్ల సముద్రం- తెల్ల సముద్రం 
3) తెల్ల సమువూదం-కాస్పియన్ సముద్రం 
4) కాస్పియన్ సమువూదం-నల్ల సముద్రం

7. పైరినీస్ పర్వతాలను ఆనుకొని లేని దేశం ఏది?

1) స్పెయిన్ 2) ఫ్రాన్స్ 
3) స్విట్జర్లాండ్ 4) ఏదీకాదు

8. ఆడ్రియాటిక్ సమువూదంలో కలిసే నది?

1) రైన్ 2) డాన్యూబ్ 3) పో 4) మానడి

9. డాన్యూబ్ నది ప్రవహించే దేశం?

1) జర్మనీ 2) యుగోస్లేవియా 
3) హంగరీ 4) స్విట్జర్లాండ్

10. ప్రపంచంలో లోతైన మంచినీటి సరస్సు?

1) టిటికా 2) బైకాల్ 
3) కాస్పియన్ 4) సుపీరియర్

11. కింది వాటిలో ద్వీపాలు ఏవి?

1) గ్రేట్ బ్రిటన్ 2) ఐర్లాండ్ 
3) ఐస్‌లాండ్ 4) పైవన్నీ

12. ఐరోపా శీతోష్ణస్థితిని ఎక్కువగా ప్రభావితం చేసేవి?

1) అట్లాంటిక్ మహా సముద్రం 2) పవనాలు 
3) 1, 2 4) ఏదీకాదు

13. ఏడాది పొడవునా వర్షాలు కురిసే ప్రాంతం?

1) తూర్పు ఐరోపా 2) పశ్చిమ ఐరోపా 
3) ఉత్తర ఐరోపా 4) దక్షిణ ఐరోపా

14. భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న జలాలు ఎలా ఎంటాయి?

1) వేడిగా 2) చల్లగా 
3) చాలా చల్లగా 4) ఏదీకాదు

15. పశ్చిమ పవనాలు అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా యూరప్ వైపు ఎప్పుడు వీస్తాయి?

1) చలికాలం 2) ఎండాకాలం 
3) ఏడాది పొడవునా 4) ఎప్పుడూ వీయవు

16. పశ్చిమ పవనాలు?

1) పొడి గాలులు 2) తేమ గాలులు 
3) అతిశీతల పవనాలు 
4) ఏదీకాదు

17. పండ్లతోటల పెంపకానికి ఏ శీతోష్ణస్థితి ప్రధానమైది?

1) మధ్యదరా 2) ఉష్ణమండల 
3) తూర్పు-ఐరోపా 4) పశ్చిమ ఐరోపా

18. ఉష్ణవూపవాహాలు ఎక్కడ నుంచి మొదలవుతాయి?

1) తెల్ల సముద్రం 2) అట్లాంటిక్ మహాసముద్రం 3) నల్ల సముద్రం 4) మధ్యధరా సముద్రం

19. భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ఉష్ణవూపవాహాలు అమెరికాలోని ఏ తీరవూపాంతానికి చేరుతాయి?

1) తూర్పు 2) పడమర 3) ఉత్తరం 4) దక్షిణం

20. ఐరోపా తీరాన్ని తాకే గల్ఫ్‌స్ట్రీమ్ ప్రవాహ జలాలు ఎలా ఉంటాయి?

1) చల్లని 2) వెచ్చని 3) మంచు 4) ఏదీకాదు

21. కవోష్ణ పవనాలను అమెరికాలో, ఐరోపాలో వరుసగా ఈ విధంగా పిలుస్తారు?

1) జెట్‌స్ట్రీమ్, డ్రిప్ట్ 2) గల్ఫ్‌స్ట్రీమ్, డ్రిప్ట్ 
3) శీతల, శీతలమాపనం 4) ఏదీకాదు

22. పారిక్షిశామిక విప్లవం ఎప్పుడు ప్రారంభమైంది?

1) 1760 2) 1770 3) 1750 4) 1780

23. ఐరోపా వ్యాపార పవనాలు, పశ్చిమ పవనాలు వీచే దిశ వరుసగా..?

1) నైరుతి ఐరోపా - అమెరికా తూర్పుతీరం,
నైరుతి దిశ నుంచి ఈశాన్యం 
2) ఆగ్నేయ ఐరోపా - అమెరికా తూర్పుతీరం, 
నైరుతి దిశ నుంచి ఈశాన్యం 
3) నైరుతి దిశ నుంచి ఈశాన్యం, ఆగ్నేయం-తూర్పు 4) ఏదీకాదు

24. యూరప్‌లో ఆహార పదార్థాలను నిల్వ చేసేందుకు ఉపయోగించేది?

1) నేల బీరువా 2) మట్టి మాళిగ 
3) నేల మాళిగ 4) ఏదీకాదు

25. ఫ్రాన్స్‌లో ప్రధాన వృత్తి?

1) పంటలు పండిచడం 2) పశుపోషణ 
3) పండ్ల తోటలు 4) వేటాడటం

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section