Type Here to Get Search Results !

Vinays Info

ఇక్ష్యాకులు

ఇక్ష్యాకులు " గురించి
@ ఇక్ష్యాకులు నాగార్జున కొండ దగ్గరగల 'విజయపురిని' రాజధానిగా చేసుకొని పాలించాడు.
@ పురాణాలు 'ఇక్ష్యాకులని' ఆంధ్రుల భృత్యులని పేర్కొన్నాయి.
@ వీరి పురుష దత్తుని యొక్క అల్లురి శాసనం ప్రకారం ఇక్ష్యాకులు శాతవాహనుల సామంతులు.
👉 పురాణాల ప్రకారం ఇక్ష్యాకులలో ఏడుగురు పాలకులు ఉన్నారు కాని శాసనాల ప్రకారం నలుగురే పాలకులు ఉన్నారు.
@ ఇక్ష్యాకు అనే పీరు ఇక్ష్యా అను పదం నుండి వచ్చింది.

@.... శ్రీ శాంతమూలుడు....@
@ ఇతను శాతవాహనుల చివరి పాలకుడు అయిన మూడో పులో మావిను పారద్రోలి ఇక్ష్యాకు రాజ్యాన్ని స్థపించి విజయపురి నుండి పాలించాడు.
@ ఇతను గొప్ప యుద్ద వీరుడు.
@ ఇతని సరిహద్దులు..
వాయువ్యంలో - అభిరులు
నైరుతిలో - బనవాసి
తూర్పులో - బంగాళాఖాతం
> భార్య - మడలిశ్రీ
> కుమారుడు - వీరపురష దత్తుడు.
> కూతురు - అటవీ శాంతశ్రీ
> సోదరిణులు - పద్మశ్రీ

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section