🌿సంఘటనలు🌿VINAYS INFO🌿
👉అంతర్జాతీయ బాలల దినోత్సవం
👉1874: ఈస్టిండియా కంపెనీ రద్దు అమలులోకి వచ్చినది.
👉1930: భారత్లో మొదటి డీలక్స్ రైలు (దక్కన్ క్వీన్)బొంబాయి - పూణేల మధ్య ప్రారంభించబడింది.
👉1955: అస్పృశ్యతను నేరంగా పరిగణించే చట్టం అమలులోకి వచ్చింది.
👉1964: నయాపైసా, పైసాగా మార్చబడింది.
👉1978: ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు అర్జెంటీనాలోప్రారంభమయ్యాయి.
👉1979: విశాఖపట్నం జిల్లా లోని కొంత భాగం,శ్రీకాకుళం జిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి 1 జూన్ 1979 న విజయనగరం జిల్లా అవతరించింది.
👉1981: జనరల్ కె.వి. కృష్ణారావు భారత దేశమునకుసైనిక ప్రధానాధికారిగా నియామకం.
👉1996: భారత ప్రధానమంత్రిగా దేవెగౌడనియమితుడైనాడు.2001: నేపాల్ రాజ్య ప్రసాదం లో రాజకుటుంబం హత్య
జననాలు
👉1891: శీరిపి ఆంజనేయులు, ప్రముఖ కవి, పత్రికా సంపాదకుడు. (మ.1974)
👉1926: మార్లిన్ మన్రో, ప్రముఖ హాలీవుడ్ నటి. ఖాళీ నిద్రమాత్రల సీసాతో, ఆమె పడకగదిలో శవమై పడి ఉంది. (మ.1962)
👉1946: బాబు (చిత్రకారుడు), కొలను వెంకట దుర్గాప్రసాద్, తెలుగులో మంచి వ్యంగ్య చిత్రకారులలో ఒకడు. "బాబు" అన్నది అతని కలం (కుంచె) పేరు
👉1952: సబ్బం హరి, రాజకీయనాయకుడు
👉1953: బలరామయ్య జి. (ఐ.ఏ.ఎస్), కలెక్టర్ మరియు వివిధ శాఖలలో పనిచేశారు. ఈయన మంచి నటుడు కూడా.
👉1958: గుమ్మా సాంబశివరావు, ఆధునిక తెలుగు కవితా ప్రపంచంలో ఒక మేరుపర్వతం. ఆయన నిరంతర కవితా స్రవంతి.
👉1964: ఎస్. వి. కృష్ణారెడ్డి, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దర్శకత్వంతో బాటు కథారచన, సంగీత దర్శకత్వం, మరియు విభిన్న కళలలో ప్రవేశం ఉన్న వ్యక్తి.
👉1974: ఆకెళ్ళ రాఘవేంద్ర, ప్రముఖ రచయిత, పాత్రికేయుడు, ఐఏయస్ శిక్షకుడు.
👉1975: కరణం మల్లేశ్వరి, ఆంధ్ర ప్రదేశ్ కు చెందినవెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి.
మరణాలు
👉1868: జేమ్స్ బుకానన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (జ.1791)
👉1961: మెల్విన్ జోన్స్, లయన్స్ క్లబ్ వ్యవస్థ స్థాపకుడు.
👉1996: నీలం సంజీవరెడ్డి, భారత రాష్ట్రపతి గా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా, లోక్సభ సభాపతి. (జ.1913)