Type Here to Get Search Results !

Vinays Info

👉62 మందికి అవార్డులు ప్రకటించిన తెలంగాణ సర్కారు👈

👉62 మందికి అవార్డులు ప్రకటించిన తెలంగాణ సర్కారు👈
____________________________
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. ఈమేరకు ఇవాళ జీవో నెంబర్ 336 విడుదల చేసింది. వివిధ రంగాలకు చెందిన 62 మంది ప్రముఖులకు అవార్డులను ప్రకటిస్తున్నట్టు జీవోలో పేర్కొంది.

👉 మొత్తం 29 విభాగాల్లో పురస్కారాలను అందజేయనున్నారు.

👉సాహిత్యం-7,
👉నృత్యం-2,

👉జానపద నృత్యం-1,

👉సంగీతం-2,

👉జానపద సంగీతం-5,

👉ఉద్యమగానం-3,

👉పెయింటింగ్-1,

👉వేద పండితులు-1,

👉అర్చకులు-2,

👉ఆధ్యాత్మికం-1,

👉సైంటిస్టులు-3,

👉జర్నలిస్టులు-6,

👉హస్త కళలు-6,

👉క్రీడలు-2,

👉ఉద్యోగులు-9,

👉వైద్యులు-1,

👉ఎన్జీవో-1,

👉సోషల్ వర్క్-1,

👉రైతులు-3,

👉అంగన్వాడీ వర్కర్స్-1,

👉ఉత్తమ మున్సిపాలిటీగా ఖమ్మం,

👉ఉత్తమ గ్రామ పంచాయతీలు-3,

👉న్యాయవాదులు-1,

👉ఔత్సాహికులు-1,

👉టీచర్లు-2,

👉ఆధునిక రైతు-1,

👉మాజీ సైనికులు-2,

👉ధైర్యసాహసాలు-1 ఉన్నారు.

👉అవార్డు గ్రహీతలకు రూ.లక్షా 116 నగదు పురస్కారంతోపాటు శాలువా, సర్టిఫికెట్, మొమెంటోతో సత్కరించనున్నారు.👈

🎇Click here to Download Awards List🎇

👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

🌿VINAYS INFO🌿

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section