Type Here to Get Search Results !

Vinays Info

బొడ్డెమ్మ పండుగ (Boddemma Panduga)

బొడ్డెమ్మ పండుగ (Boddemma Panduga)

  • బొడ్డెమ్మ ఆడపిల్లల పండుగ. కన్నెపిల్లలు, బాలికలు తమ పెండ్లి ఘనంగా, మంచిగా జరుగాలని ఎంతో సంబురంగ జరుపుకుంటారు. 
  • ఈ పండుగ భాద్రపద బహుళ అమావాస్యకు ముందు ప్రారంభమవుతుంది. 
  • 9 రోజులు ఆడి పాడి అమావాస్యకు ముందే బొడ్డెమ్మలను నిమజ్జనం చేస్తారు.
  • పుట్టమన్నుతో గద్దెను చేసి, ముగ్గులు పెట్టి దానిలో “వెంపలి చెట్టు” ను పెడుతారు. 
  • అక్కడే గౌరమ్మను పెట్టి పూలతో అలంకరించి ఆడుకుంటారు. ఇది బంజారాల తీజ్ పండుగను పోలి ఉంటుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section