Type Here to Get Search Results !

Vinays Info

బుఱ్ఱ కథ(Burra Katha)

బుఱ్ఱ కథ(Burra Katha)

  • జానపద కళారూపాల్లో బుఱ్ఱకథ ప్రసిద్ధమైనది. 
  • ఇందులో కథకుడు ఇద్దరువంతలు ఉంటారు.
  • గేయవచన్మాతకమైన బుఱ్ఱకథను కథకుడు తంబుర వంటి వాద్యాన్ని చేతిరుమాలును ధరించి చెప్పగా వంతలు డక్కులను వాయిస్తూ వంతపాడతారు. 
  • విచిత్రమైన తాళంతో హావభావ ప్రకటనలతో శ్రోతలకు ఆనందోత్సాహాలను కలిగిస్తారు.
  • 'నాజరు'ను బుఱ్ఱకథా పితామహునిగా కీర్తిస్తారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section