సమకాలీన విద్యా ధ్యేయాలు (Contemporary aims of Education)
ప్రజాస్వామ్యం కోసం విద్య : ప్రజాస్వామ్యం అంటే "ప్రజలయొక్క, ప్రజలకోసం, ప్రజలచేత పరిపాలన" అని అబ్రహాం లింకన్ నిర్వచించాడు.
డ్యూయీ అభిప్రాయం ప్రకారం రాజకీయ, ఆర్ధిక, సామాజిక అంశాలతో కూడిన సామూహిక జీవనాన్ని ప్రజాస్వామ్యం అనవచ్చు. ప్రజాస్వామ్య విలువలు కొన్నింటిని . తెలుసుకుందాం.