Type Here to Get Search Results !

Vinays Info

హైదరాబాద్లో చారిత్రక కట్టడాలు - నిర్మాణాలు

హైదరాబాద్లో చారిత్రక కట్టడాలు - నిర్మాణాలు | Historic monuments and structures in Hyderabad | Vinays Info TS History


* 1793లో సరూర్ నగర్లో జనావాసాల ఏర్పాటు 

* 1803లో సుల్తాన్ షాహీలో టంకశాల ఏర్పాటు

* 1805లో మీరాలం మండీ ఏర్పాటు

* 1806లో మీరాలం చెఱువు నిర్మాణం

* 1808లో బ్రిటిషు రెసిడెన్సీ భవనం నిర్మాణం

* 1828లో చందూలాల్ బారాదరీ నిర్మాణం

* 1831లో చాదర్ ఘాట్ వంతెన నిర్మాణం 

* 1859-66లో అఫ్ఘల్ గంజ్ వంతెన నిర్మాణం 

* 1862లో పోస్టాఫీసుల నిర్మాణం

* 1873లో బాగ్-ఏ-ఆం- పబ్లిక్ గార్డెన్ నిర్మాణం

* 1873లో బొంబాయి- సికింద్రాబాద్ రైల్వే లైన్

* 1874లో నిజాం రైల్వే సంస్థ ఏర్పాటు 

* 1882లో చంచల్ గూడ జైలు

* 1883లో నాంపల్లి రైల్వే స్టేషన్

* 1884లో ఫలక్ నుమా ప్యాలెస్

* 1884లో ముస్లీంజన్ వంతెన

* 1884లో టెలిఫోన్ సౌకర్యం

* 1893లో హనుమాన్ వ్యాయామశాల

* 1920లో హైకోర్టు

* 1920లో ఉస్మాన్ సాగర్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section