- గోల్డెన్ పీకాక్ ఎకో ఇన్నోవేషన్–2021 అవార్డు విజేత? - శాస్త్రవేత్త డాక్టర్ తోట చిరంజీవి
- ప్రైడ్, ప్రిజుడీస్ అండ్ పండిట్రీ పుస్తక రచయిత? - మాజీ కేంద్రమంత్రి, శశిథరూర్
- సుప్రీంలో సీనియర్ హోదా పొందిన తొలి తెలంగాణ న్యాయవాది? - పి.నిరూప్ రెడ్డి
- సాంట్ మిస్సైల్ పరీక్ష ఎక్కడ నిర్వహించారు? - పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్, రాజస్తాన్
- ఐటీఎఫ్ మహిళల టోర్నిలో డబుల్స్ టైటిల్ సాధించిన జోడీ? - సాత్విక–రమ్య నటరాజన్ (భారత్)
- ఆసియా రోయింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన క్రీడాకారుడు? - అర్జున్ లాల్–రవి (జంట)
- స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ క్రైసిస్ నివేదికను రూపొందించిన సంస్థ? - యునెస్కో, యూనిసెఫ్‌తో కలిసి
- ఎఫ్1లో తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన క్రీడాకారుడు? - రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్
- ఎస్సీ/ఎస్టీ చట్టం అమలుకు అందుబాటులోకి రానున్న హెల్ప్‌లైన్? - TollFree No: 14566
- ఇటీవల ఏ దేశ ప్రధాని ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది? - భారత్(ప్రధాని నరేంద్ర మోదీ)
- పీపీఓ చీఫ్‌గా నియమితులైన భారతీయ అమెరికన్? - గౌతమ్ రాఘవన్‌ను వైట్‌హౌస్‌లోని ప్రెసిడెన్షియల్ పర్సనల్ ఆఫీస్(పీపీఓ)
- ఆపరేషన్ దేవి శక్తి అంటే? - అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు అధికారం చేపట్టాక మొదటిసారిగా భారత ప్రభుత్వం అక్కడి ప్రజలకు మానవతాసాయం అందించింది. డిసెంబర్ 11న 1.6 మెట్రిక్ టన్నుల ప్రాణాధార ఔషధాలతో కూడిన ఒక విమానం కాబూల్ వెళ్లింది. ‘ఆపరేషన్ దేవి శక్తి’ కింద ఈ విమానాన్ని పంపారు.
Daily Current Affairs in Telugu: 2021, డిసెంబర్ 13 కరెంట్ అఫైర్స్
December 13, 2021
Tags