Type Here to Get Search Results !

Vinays Info

Telugu Chandassu - తెలుగు చంధస్సు

  • పద్య లక్షణాలు తెలిపెడి శాస్త్రమును ఛందోశాస్త్రము పిలుస్తారు.
  • పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్నిఛందస్సు అంటారు.
  • గురు,లఘువులు కలయికచే ఏర్పడేవి గణాలు.ఇటువంటి కొన్ని గణముల కలయిక వలన పద్యము ఏర్పడుతుంది.
  • గురువుని U తోనూ లఘువుని | తోనూ సూచిస్తారు.
  • లఘువులు - ఏక మాత్రాకాలంలో ఉచ్చరించబడే దానిని లఘువు అని అంటారు.(మాత్ర అనగా చిటికె వెయునంత కాలము) 
  • హ్రస్వాచ్చులు అన్నీ లఘువులు. ఉదా - ఆ,ఇ,ఉ,ఎ,ఒ హ్రస్వాచ్చులతో కూడిన హల్లులు లఘువులు. ఉదా - క,చి,టు,తె,పొ 
  • హ్రస్వమయున సమ్యుక్తాక్షరాలు లఘువులు. ఉదా - స్వ,క్ష్మి,త్రి,క్త మెదలయునవి హ్రస్వమయున 
  • ద్విత్వాక్షరాలు లఘువులు. ఉదా - గ్గ,మ్మ,క్క మెదలయునవి 
  • వట్ర సుడి గల హ్రస్వాక్షరములు లఘువులు. ఉదా - సృ,తృ,కృ మెదలయునవి 
  • గురువులు - ద్విమాత్రా కాలములో ఉచ్చరించబడే దానిని గురువులు అని అంటారు. 
  • దీర్ఘాలన్నీ గురువులు ఉదా - ఆ,ఈ,ఊ,ఏ,ఓ,ఐ ధీర్గాచ్చులుతో కూడిన హల్లులన్నీ గురువులు. ఉదా - సై,కా,తే,చీ 
  • విసర్గతో కూడిన అక్షరములు గురువులు. ఉదా - త:,దు:,అ: 
  • సున్నా (ం) కూడిన అక్షరాలు అన్నీ గురువులు. ఉదా - అం,కం,యం,రం 
  • సంయుక్తాక్షరం ముందు ఉన్నవన్నీ గురువులు ఉదా - లక్ష్మి,పద్మ 
  • ద్విత్వాక్షరమునకు ముందున్నవన్నీ గురువులు ఉదా - అమ్మ,అక్క,పువ్వు 
  • పొల్లు హల్లులో కూడిన వర్ణములు గురువులు ఉదా - ఖ,ఘ,ఛ,ఝ

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section