Type Here to Get Search Results !

Vinays Info

Inventions in Science and Technology | విజ్ఞానశాస్త్రం - ఆవిష్కరణలు

 Inventions in Science and Technology | విజ్ఞానశాస్త్రం - ఆవిష్కరణలు

1250

కుంభాకార కటకం

రోగెర్ బాకన్

రష్యా

1450

అచ్చుయంత్రం

జాన్ గూటెన్ బర్గ్

జర్మనీ

1504

పాకెట్ వాచ్

పీటర్ హెన్లీన్

జర్మనీ

1590

సంయుక్త సూక్ష్మదర్శిని

జాచారియస్ జాన్సన్

డచ్

1593

నీటి ఉష్ణమాపకం

గెలీలియో గెలీలి

ఇటలీ

1608

దూరదర్శిని

హన్స్ లిప్సెర్ షీ

డచ్

1625

రక్త మర్పిడి

జీన్-బాప్టిస్ట్ డెనీస్

ఫ్రెంచ్

1629

ఆవిరి టర్బైన్

జియోవాన్ని బ్రాంకా

ఇటలీ

1642

ఏడ్డింగ్ యంత్రం

బ్లెయిస్ పాస్వల్

ఫ్రెంచ్

1643

భారమితి

ఎవంగెలిస్తా టారసెల్లి

ఇటలీ

1650

గాలిపంపు

ఒట్టోవాన్ గ్యురిక్

జర్మనీ

1656

పెండులం క్లాక్

క్రిస్టియన్ హైడన్స్

డచ్చి

1651

మిథనాల్-వాయువులఘనపరిమాణ, పీడన, ఉష్ణోగ్రతల మధ్య సంబంధం

రాబర్ట్ బాయిల్

ఐరిష్

1668

పరావర్తన దూరదర్శిని

ఐజాక్ న్యూటన్

ఇంగ్లాండ్

1671

గణన యంత్రం

గోట్ ప్రైడ్ విల్లియం బెబ్నిడ్జ్

జర్మనీ

1683

బాక్టీరియా

అంటన్ వాన్ లూవెన్ హాక్

డచ్

1687

గమన నియమాలు

ఐజాక్ న్యూటన్

ఇంగ్లాండ్

1698

ఆవిరి నియమాలు

థామస్ సావెరీ

ఇంగ్లాండ్

1701

సీడ్ డ్రిల్ల్

జెత్రో టల్ల్

ఇంగ్లాండ్

1710

పియానో

బార్టోలోమియో క్రిస్లోఫరీ

ఇటలీ

1712

ఆవిరి యంత్రం

థామస్ న్యూకొమెన్

ఇంగ్లాండ్

1714

పాదరస ఉష్ణమాపకం

డేనియల్ గాబ్రియల్ ఫారన్ హీట్

జర్మనీ

1717

డైవింగ్ బెల్

ఎడ్మండ్ హేల్లీ

యూకే

1725

స్టీరియో టైపింగ్

విలియం జడ్

స్కాట్లాండ్

1745

లెడెన్ జార్

ఇ.జి.వాన్ క్లైస్ట్

జర్మన్

1752

లెట్నింగ్ రాడ్

బెంజమిన్ ఫ్రాంక్లిన్

అమెరికా

1758

ఆక్రోమాటిక్ దర్పణం

జాన్ డొల్లాండ్

అమెరికా

1759

మరైన్ క్రోనోమీటర్

జాన్ హర్రిసన్

ఇంగ్లాండ్

1769

ఆవిరి యంత్రం

జేమ్స్ వాట్

యూకే

1775

సబ్ మరైన్

డేవిడ్ బుష్నెల్

అమెరికా

1780

స్టీల్ పెన్

సామ్యూల్ హారీసన్

ఇంగ్లాండ్

1780

బై ఫోకల్ కటకం

బెంజమిన్ ఫ్రాంక్లిన్

అమెరికా

1783

బెలూన్, వేడి గాలి

మాంట్ గోల్ఫియర్ & జాక్విన్ ఎటిన్న్ మాంట్ గోల్ఫియర్

ఫ్రెంచ్

1791

గ్యాస్ టర్బయిన్

జాన్ బార్బర్

స్కాటిష్

1792

అపారదర్శక గాజు

విలియం మర్డాక్

స్కాటిష్

1793

కాటన్ జిన్

ఎలివైట్నీ

అమెరికా

1795

హైడ్రాలిక్ ప్రెస్

జోసెఫ్ బ్రామా

ఇంగ్లాండ్

1796

లిథోగ్రఫీ

అలోయ్స్ సెనెఫెల్డర్

జర్మనీ

1796

స్మాల్ పాక్స్ టీకాలు

ఎడ్వర్డ్ జెన్నర్

ఇంగ్లాండ్

1799

పోర్ డ్రైనర్ యంత్రం

లూయీస్ రాబర్ట్

ఫ్రెం చ్

1800

విద్యుత్ బ్యాటరీ

కాంట్ అలిసాండ్రో వాల్టా

ఇటలీ

1801

సాటర్న్ లూం

జోసెఫ్ మారీ జాక్వెర్డ్

ఫ్రెంచ్

1804

స్క్రూప్రొపెల్లర్

జాన్ స్టీవెన్స్

అమెరికా

1804

ఘన- ఇంధన రాకెట్

విలియం కాంగ్రీవ్

ఇంగ్లాండ్

1804

స్టీం లోకోమాటివ్

రెచర్డ్ ట్రెవిథిక్

ఇంగ్లాండ్

1805

ఎలక్ట్రో ప్లేటింగ్

లూగీ గాస్పరో బ్రుగ్నాటెల్

ఇటలీ

1810

ఆహార భద్రత

ఫ్రాంకోయిస్ అప్పెర్త్

ఫ్రెంచ్

1810

ప్రింటింగ్ ప్రెస్(అచ్చు యంత్రం)

ఫెడ్రిక్ కోయినింగ్

జర్మనీ

1814

రైలు మార్గ లోకోమోటివ్

జార్జ్ స్టీఫెన్ సన్

ఇంగ్లాండ్

1815

సేఫ్టీ లాంప్

సర్ హంఫ్రీ డెవీ

ఇంగ్లాండ్

1816

సైకిల్(ఫెడల్ లేకుండా)

కార్ల్ డ్రైస్

జర్మనీ

1819

స్టెథె స్కోప్

రెనె థియోఫిల్- హైచింథ్ లాన్నిక్

ఫ్రెంచ్

1820

హైగ్రో మీటర్

జె.ఎఫ్.డానియల్

ఇంగ్లాండ్

1821

విద్యుత్ మోటార్

మైఖెల్ ఫారడే

ఇంగ్లాండ్

1821

థర్మల్ విద్యుత్

థామస్ జోహ న్ సీబెక్

జర్మనీ

1823

సిలికాన్

జాన్స్ జాకబ్ బెర్జీలియస్

స్వీడిష్

1824

ఫోర్ట్ లాండ్ సిమెంట్

జోసెఫ్ అస్పిడిన్

ఇంగ్లాండ్

1827

ఫ్రిక్షన్ మ్యాచ్

జాన్ వాకర్

ఇంగ్లాండ్

1829

టైప్ రైటర్

డబ్ల్యు ఎ. బర్ట్

అమెరికా

1829

బ్రైయిలీ ప్రింటింగ్

లూయీస్ బ్రెయిలీ

ఫ్రెంచ్

1830

కుట్టు మిషన్

బార్తెలెమీ థమోన్నియర్

ఫ్రెంచ్

1830

ప్లాట్‌ఫాం స్కేల్స్

తాడూస్ ఫెయిర్‌బాంక్

అమెరికా

1831

పాస్పరస్ మాచ్

చార్లెస్ చారియా

ఫ్రెంచ్

1831

డైనమో

మైకేల్ ఫారడే

యూకే

1834

విద్యుత్ స్ట్రీట్ కార్

థామస్ డేవెన్ పోర్డ్

అమెరికా

1835

రివాల్వర్

సామ్యూల్ కోల్డ్

అమెరికా

1837

టెలిగ్రాఫ్

సామ్యూల్ ఫిన్లీ బ్రీస్ మోర్స్, సర్ చార్లెస్ వీట్ స్టోన్

అమెరికా, ఇంగ్లాండ్

1838

మోర్స్‌కోడ్

సామ్యూల్ బ్రీస్ మోర్స్

అమెరికా

1839

వాల్కనైజ్డ్ రబ్బర్

చార్లెస్ గూడియర్

అమెరికా

1839

ఫొటోగ్రఫీ

లూయీస్ జాకీస్,మాండె డిగుర్రె జోసెఫ్ నైస్ ఫోర్ నిప్సె విలియం హెన్నీ ఫాక్స్ టాల్బట్

ఫ్రెంచ్, ఇంగ్లాండ్

1839

స్టీమ్ హామర్

జెమ్స్ నాస్మైత్

స్కాటిష్

1839

సైకిల్(ఫెడల్స్‌తో)

కిర్క్ పాట్రిక్ మాక్ మిలన్

యూకే

1845

నూమాటిక్ టైర్

రాబర్ట్ విటియం థామ్సన్

అమెరికా

1846

రోటరీ ప్రింటింగ్ ప్రెస్

రిచర్డ్ మార్చి హ్యూ

అమెరికా

1846

నైట్రో గ్లిజరిన్

ఆస్కానియో సోబ్రెరో

ఇటలీ

1846

గన్ కాటన్

క్రిస్టియన్ ప్రిడ్రిచ్ సోహన్ బైన్

ఇటలీ

1846

ఈథర్

క్రాఫోర్డ్ విటియం సన్ లాంగ్

అమెరికా

1849

రీయన్ ఫోర్స్‌డ్ కాంక్రీట్

ఎఫ్.జె మోనియర్

ఫ్రెంచ్

1849

సేఫ్టీ పిన్

వాల్టర్ హంట్

అమెరికా

1849

వాటర్ టర్భైన్

జేమ్స్ బిచెనొ ఫ్రాన్సిస్

అమెరికా

1850

మెర్ సైజ్డ్ కాటన్

జాన్ మెర్సెర్

యూకే

1850

రిఫ్రిజిరేటర్

అలెగ్జాండర్ ట్విన్నింగ్, జేమ్స్ హారిసన్

అమెరికా, ఆస్ట్రేలియా

1851

బ్రీచ్ లోడింగ్ రీఫిల్

ఎడ్వర్డ్ మయరార్డ్

అమెరికా

1851

ఆప్టాలమోస్కోప్

హెర్మాన్ ఒన్ హెల్మ్‌హోల్జ్

జర్మనీ

1852

నార్ రిజిడ్ ఎయిర్ ఫిష్ హెన్రీ జిఫార్డ్

 

ఫ్రెంచ్

1852

ఎలివేటర్(బ్రేక్‌తో)

ఎలిస్తా గ్రావ్స్ ఓటిస్

అమెరికా

1852

జైరోస్కోప్

జీన్ బెర్నార్డ్ లాయన్ ఫోకాల్ట్

ఫ్రెంచ్

1855

సేఫ్టీ మాచెస్

జె.ఇ. లాండ్‌స్ట్రోం

స్వీడిష్

1856

బిస్సెమీటర్ కన్వర్టర్(స్టీల్)

సర్ హెన్రీ బిస్సెమెర్

ఇంగ్లాండ్

1858

హార్వెస్టర్

చార్లెస్ & విలియం మార్ష్

అమెరికా

1859

వర్ణపట మాపకం

రాబర్ట్ కార్కాఫ్ & రాబర్ట్ విలియం బున్ సెన్

జర్మనీ

1860

అంతర దహన యంత్రము(గ్యాస్)

సాది కార్నాట్-జీన్ జోసెఫ్ ఎటిన్న్ లీయనోర్

జర్మనీ

1861

వెబ్-ఫెడ్ వార్తా పత్రిక ముద్రణా యంత్రం

రిచర్డ్ మార్చి హ్యూ

అమెరికా

1861

మెషీన్ గన్

రిచర్డ్ జోర్డాన్ గట్లింగ్

అమెరికా

1861

ఎలక్ట్రిక్ ఫర్నెస్

విలియం సీమెన్స్

జర్మనీ

1861

కినామాటోస్కోప్

కొలెమన్ సెల్లర్స్

 

1865

అనువంశికతా సూత్రాలు

గ్రెగర్ మెండల్

ఆస్ట్రేలియా

1865

యాంటి సెప్టిక్ సర్జరీ

జోసెఫ్ లిస్టర్

ఇంగ్లాండ్

1866

కాగితం(చెక్కనుంచి, సల్ఫైట్ విధానం ద్వారా)

బెంజమిన్ చూ టిల్గ్మాన్

అమెరాకా

1866

డైనమేట్

ఆల్ఫ్రెడ్ నోబెల్

స్వీడన్

1868

నిర్జల ఘటం

జార్జెస్ లెక్లాంచీ

ఫ్రెంచ్

1868

టైప్ రైటర్

కార్లోస్ గ్లైడన్ & క్రిస్టోఫర్ లాథం షోలెస్

అమెరికా

1868

ఎయిర్ బ్రేక్

జార్జ్ వాషింగ్ హౌస్

అమెరికా

1870

సెల్యులోయిడ్

జాన్‌విస్ట్లీ హ్యాబ్ & ఇసా హ్యాబ్

అమెరికా

1871

నిరవధిక విద్యుత్ డైనమో

జెనోబ్-థిమొఫైల్ గ్రాం

బెల్జియం

1874

క్వాడ్రూఫ్లెక్స్ టెలిగ్రాఫ్

థామస్ అల్వా ఎడిసన్

అమెరికా

1875

ఆటోమాటిడ్ మెషిన్

ఆయిలర్ ఎం.సి.కోయ్

కెనడా

1876

వ్యాధులకు కారణం క్రి ములు సిద్ధాంతం

లూయీ పాశ్చర్ & రాబర్ట్ కాక్

ఫ్రెంచ్, జర్మనీ

1876

టెలిఫోన్

లెగ్జాండర్ గ్రాహంబెల్

అమెరికా

1877

అంతర దహన యంత్రము(నాలుగు వలయాలు)

నికోలస్ అగష్ట అట్టో

జర్మనీ

1877

మాట్లాడే యంత్రం

థామస్ అల్వా ఎడిసన్ అమెరాకా

 

1877

మైక్రోఫోన్ (talking machine phonograph)

ఎమైల్ బెర్లినెర్

అమెరికా

1877

ఎలక్ట్రిక్ వెల్డింగ్

ఎలిహూ థామస్

అమెరికా

1877

రిఫ్రిజిరేటర్ కార్

సి.ఎఫ్.స్విఫ్ట్

అమెరికా

1878

క్రీం సెపరేటర్

కార్ల్ గుస్టావ్ దె లావల్

స్వీడన్

1878

కాథోడ్ కిరణాల ట్యూబ్(ఆత్సర్గ నాళం)

విలియం క్రూక్స్

ఇంగ్లాండ్

1879

కెష్ రిజిస్టర్

జేమ్స్ జె.రిట్టే

అమెరికా

1879

లైట్ బల్బ్(ఫిలమెంట్ తో)

థామస్ అల్వా ఎడిసన్, సర్ జోసెఫ్ విల్సన్ స్వాన్

అమెరికా, ఇంగ్లాండ్

1879

ఆటోమొబైల్ ఇంజన్ (two-cycle)

బెంజ్

జర్మన్

1879

ఆర్క్ ల్యాంప్

ఫ్రాన్సిస్ బుష్

అమెరికా

1880

లినోటైప్

ఒట్టోమర్ మెర్జైన్ థాలెర్

అమెరికా

1884

ఆవిరి టర్భైన్

సి.ఎ.పార్సన్స్

ఇంగ్లాండ్

1884

బహుచక్ర ఆవిరి టర్బైన్

సర్ చార్లెస్ ఆల్గెర్నన్ పార్సన్స్

ఇంగ్లాండ్

1884

నిప్కోడిస్క్ (దూరదర్శన్ స్కానింగ్ పరికరం)

పాల్‌గొట్లిబ్ నిప్కోవ్

జర్మనీ

1884

ఫౌంటెన్ పెన్

లూయీస్ ఎడ్సన్ వాటర్ మాన్

అమెరికా

1885

ఆటోమొబైల్ (దహన యంత్రం)

కార్ల్ బెంజ్, గొట్టిబ్ దైమ్లర్

జర్మనీ

1885

గ్రాఫో ఫోన్ (డిక్టేటింగ్ యంత్రం)

చైచస్టర్ ఎ. బెల్ చార్లెస్ సమ్మర్ టైనర్

అమెరికా

1885

ఏసీ ట్రాన్స్ ఫార్మర్

స్టాన్లీ

అమెరికా

1887

గాలితో గల రబ్బరు టైరు

జె.బి.డన్ లప్

స్కాటిష్

1887

గ్రామ్ ఫోన్(డిస్క్ రికార్డర్)

ఎమైల్ బెర్లినెర్

అమెరికా

1887

గ్యాస్ మాంటిల్

బారన్ కర్ల్ అయర్ వాన్ వెల్స్ బాచ్

అస్ట్రేలియా

1887

మైమో గ్రాఫ్

ఆల్బర్ట్ బ్లాక్ డిక్

అమెరికా

1887

మోనోటైప్

టాల్బర్ట్ లాంస్టోన్

అమెరికా

1887

ఆలోమ్యాటెడ్ విద్యుత్ ఎలివేటర్

అలెగ్జాండర్ మైల్స్

అమెరికా

1888

ఆడింగ్ మెషీన్(రికార్డింగ్)

విలియం సూయార్డ్ బర్రోస్

అమెరికా

1888

కొడక్ కెమేరా

జార్జ్ ఈస్ట్ మాన్

అమెరికా

1889

స్టీం టర్బయిన్

సి.జి.డెలావల్

స్వీడన్

1891

మోషన్ చిత్ర కెమెరా (కైనటో గ్రాఫ్)

థామస్ అల్వా ఎడిసన్

అమెరికా

1891

మోషన్ చిత్రము చూసే సాధనం (కైనటో స్కోప్)

థామస్ అల్వా ఎడిసన్, కె.ఎల్. డిక్‌సన్

అమెరికా, ఇంగ్లాండ్

1891

సింథటిక్ రబ్బర్

సర్ విలియం అగష్టస్ టిల్డెన్

ఇంగ్లాండ్

1892

ఏసీ మోటర్

నికోలా టెస్లా

అమెరికా

1892

మూడు రంగుల కెమెరా

ఫెడరిక్ యూజిన్ ఇవిస్

అమెరికా

1892

రయాన్,విస్‌కోస్

చార్లెస్ ఫెడ్రిక్ క్రాస్

ఇంగ్లాండ్

1892

శూన్య బాటిల్(దీవార్ ప్లాస్క్)

సర్ జేమ్స్ దీవార్

ఇంగ్లాండ్

1893

ఫోటో ఎలక్ట్రిక్ సెల్

జీలియస్ ఎల్స్టెర్ హాన్స్ ఎఫ్. జిటెల్

జర్మనీ

1893

డీజిల్ ఇంజన్

రూడోల్ఫ్ డీసెల్

జర్మనీ

1893

గ్యాసోలిన్ ఆటో మొబైల్

చార్లెస్ ఎడ్గర్ డురీయా, జె. ఫ్రాంక్ డురీయా

అమెరికా

1894

మోషన్ పెక్చర్ ప్రొజక్షన్

లూయీస్ జీన్ లుమైర్, అగష్ట మారీ లుమైర్ చార్లెస్ ఫ్రాన్నిస్ జెన్ నన్స్

ఫ్రెంచ్, అమెరికా

1895

ఎక్స్-రే

విలియం రాంట్జెన్

జర్మనీ

1895

రెయాన్(అసిటేట్)

చార్లెస్ ఫెడ్రిక్ క్రాస్

ఇంగ్లాండ్

1895

వైర్ లెస్ టెలిగ్రాఫ్

మార్చీస్ గూగ్లియోల్మో మార్కోనీ

ఇటలీ

1896

ప్రయోగాత్మక విమానం

సామ్యూల్ పియర్, పాంట్ లాంజ్లీ

అమెరికా

1898

సునిశిత ఫొటోగ్రాఫిక్ కాగితం

లియో హెన్ డ్రిక్ బాక్ లాండ్

అమెరికా

1900

రిజిడ్ దిరిజిబెల్ ఎయిర్ షాప్

గ్రాఫ్ ఫెర్డినార్డ్ వోన్ జెప్సలిన్

జర్మన్

1902

రేడియో టెలిఫోన్

వాల్డ్ మార్ పౌల్ సెన్, రిజినాల్డ్ అబే ఫెన్సెండన్

డానిష్, అమెరికా

1903

విమానం

విల్బర్ రైట్, ఆర్ వైల్ రైట్

అమెరికా

1903

విండ్ షీల్డ్ వైపర్స్

మేరీ అండర్సన్

అమెరికా

1903

ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్

విలియం ఎంథోవెన్

డచ్

1905

డయోడ్ రెక్టిఫైర్ ట్యూబ్ (రేడియో)

సర్ జాన్ అంబ్రోస్ ఫ్లెమింగ్

ఇంగ్లాండ్

1906

జైరో కాంపాస్

హెర్మన్ ఆంషుట్జ్-కాంప్రె

 

1907

ట్రయోడ్ ఆంప్లిఫైయర్ ట్యూబ్ (రేడియో) లీ డె ఫారెస్ట్

అమెరికా

జర్మనీ

1908

సెల్లోఫాన్

జాక్విస్ ఎడ్విన్ బ్రాండెన్ బెర్జైర్

స్విష్

1908

రెండు రంగుల చలన కెమెరా

సి. ఆల్చర్ట్ స్మిథ్

ఇంగ్లాండ్

1909

సాల్వర్సన్

పాల్ ఎర్లిచ్

జర్మన్

1910

సింథసైజ్డ్ ప్లాస్టిక్

లెయో హెచ్.బేక్ లాండ్

అమెరికా

1910

బొగ్గుల హైడ్రోజనీకరనము (పెట్రోలు తయారీ)

ఫెడరిక్ బిల్జియస్

జర్మనీ

1910

గైరోస్కోపిక్ కాంపాస్, స్టెబిలైజర్

ఎల్మర్ ఆంబ్రోస్ స్పెర్రీ అమెరికా

 

1911

ఎయిర్ కండీషన ర్

డబ్యూ. హెచ్ కారియర్

అమెరికా

1911

విటమినులు

కేసిమిర్ ఫంక్

స్పాలిష్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section