Type Here to Get Search Results !

Vinays Info

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వాటి గవర్నర్, ముఖ్యమంత్రులు

 దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి.

రాష్ర్టం

రాజధాని

గవర్నర్

ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్

అమరావతి

విశ్వభూషణ్‌ హరించందన్‌

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

అరుణాచల్ ప్రదేశ్

ఈటానగర్

బీడీ మిశ్రా

పేమా ఖండు

అసోం

దిస్‌పూర్

జగదీశ్‌ ముఖి

హిమంత బిశ్వ శర్మ

బిహార్

పాట్నా

పాగూ చౌహాన్‌

నితీశ్ కుమార్

ఛత్తీస్‌గఢ్

రాయ్‌పూర్

అనసూయ ఊకే

భూపేశ్ బఘేల్

గోవా

పనాజీ

పీఎస్‌ శ్రీధరన్‌ పిళ్లై

ప్రమోద్‌ సావంత్‌

గుజరాత్

గాంధీనగర్

ఆచార్య దేవవ్రత్‌

విజయ్ రూపాని

హరియాణ

ఛండీగఢ్

బండారు దత్తాత్రేయ

మనోహర్ లాల్ కట్టర్

హిమాచల్ ప్రదేశ్

సిమ్లా

రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌

జై రామ్ ఠాకూర్

జార్ఖండ్

రాంచీ

రమేశ్‌ బైస్‌

హేమంత్ సోరెన్

కర్ణాటక

బెంగళూరు

థావర్‌ చంద్‌ గెహ్లాట్‌

బీఎస్‌. యడియూరప్ప

కేరళ

తిరువనంతపురం

ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌

పినరయి విజయన్‌

మధ్యప్రదేశ్

భోపాల్

మంగూభాయ్‌ ఛగన్‌భాయ్‌ పటేల్‌

శివరాజ్ సింగ్ చౌహాన్

మహారాష్ట్ర

ముంబై

భగత్‌సింగ్‌ కోశ్యారీ

ఉద్ధవ్ బాల్ ఠాక్రే

మణిపూర్

ఇంఫాల్

నజ్మా హెప్తుల్లా

ఎన్.బిరెన్ సింగ్

మేఘాలయ

షిల్లాంగ్

సత్యపాల్‌ మాలిక్‌

కాన్రాడ్ సంగ్మ

మిజోరాం

ఐజ్వాల్

కంభంపాటి హరిబాబు

జోరంథంగా

నాగాలాండ్

కొహిమా

ఆర్‌.ఎన్‌ రవి

నీఫియు రియో

ఒడిశా

భువనేశ్వర్

గణేషీ లాల్‌

నవీన్ పట్నాయక్

పంజాబ్

ఛండీగఢ్

విజయేంద్రపాల్ సింగ్ భ‌ద్నోర్ 

అమరిందర్ సింగ్

రాజస్థాన్

జైపూర్

కల్‌రాజ్‌ మిశ్రా

అశోక్ గహ్లోత్

సిక్కిం

గాంగ్‌టక్

గంగా ప్రసాద్‌

ప్రేమ్‌ సింగ్‌ త‌మాంగ్(పీఎస్‌ గోలే)

తమిళనాడు

చెన్నై

బన్వరీలాల్‌ పురోహిత్‌

ముత్తువేల్‌ కరుణానిధి స్టాలిన్‌(ఎంకే స్టాలిన్‌)

తెలంగాణ

హైదరాబాద్

తమిళిసై సౌందర్‌రాజన్‌

కల్వకుంట్ల చంద్ర శేఖర రావు

త్రిపుర

అగర్తల

సత్యదేవ్‌ నారాయణ్‌ ఆర్య

బిప్లవ్ కుమార్‌ దేబ్‌

ఉత్తర ప్రదేశ్

లక్నో

ఆనందీబెన్‌ పటేల్‌

యోగి ఆదిత్యానాథ్

ఉత్తరాఖండ్

డెహ్రాడూన్

బేబీ రాణీ మౌర్య

పుష్కర్‌ సింగ్‌ ధామీ

పశ్చిమ బెంగాల్

కోల్‌కతా

జగ్‌దీప్‌ ధన్‌కర్‌

మమతా బెనర్జీ


కేంద్రపాలిత ప్రాంతాలు:
ప్రాంతం
రాజధాని
లెఫ్టినెంట్ గవర్నర్
ముఖ్యమంత్రి/అడ్మినిస్ట్రేటర్
అండమాన్, నికోబార్ దీవులు
పోర్ట్ బ్లెయర్
దేవేంద్ర కుమార్‌ జోషి
-
ఛండీగఢ్
ఛండీగఢ్
-
వీపీ సింగ్ బద్నోర్ (అడ్మినిస్ట్రేటర్)
 
 
 
 
దాద్రా నగర్ హవేలీ మ‌రియు డామన్, డయ్యూ
డామన్
-
ప్రఫుల్ ఖోడా పటేల్ (అడ్మినిస్ట్రేటర్)
నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ
ఢిల్లీ
అనిల్ బైజల్
అరవింద్ కేజ్రీవాల్
జ‌మ్మూక‌శ్మీర్
శ్రీ నగర్‌(వేసవి)
జమ్మూ (శీతాకాలం)

మనోజ్‌ సిన్హా

-

లదాఖ్

లేహ్‌(వేసవి కాలం)కార్గిల్‌(శీతా కాలం)

రాధాకృష్ణ మాథుర్

 
లక్షద్వీప్
కవరట్టి
-

ప్రఫుల్‌ ఖోడా పటేల్‌ (అడ్మినిస్ట్రేటర్‌)

పుదుచ్చేరి
పాండిచ్చేరి
తమిళిసై సౌందర్‌రాజన్‌
ఎన్‌.రంగస్వామి
                                                 Last Updated : 08/07/2021

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section