Excercises between India and Other Countries

VINAYS INFO
VINAYS INFO

Excercises between India and Other Countries | భారత్ మరియు ఇతర దేశాల మధ్య జరిగే అభ్యాసక విన్యాసాలు

1) భారత ఆర్మీ మరియు ఇతర దేశాల మధ్య జరిగే యుద్ధ అభ్యాసాలు

  • బంగ్లాదేశ్  – సంప్రితి (SAMPRITI)
  • ఆస్ట్రేలియా – ఆస్ట్రా హింద్  (AUSTRA HIND)
  • చైనా – హ్యాండ్ ఇన్ హ్యాండ్ (HAND IN HAND )
  • ఫ్రాన్స్ – శక్తి (SHAKTI)
  • ఇండోనేసియా – గరుడ శక్తి (GARUDA SHAKTI)
  • ఖజికిస్తాన్ - ప్రబలదోస్తిక్ (PRABALDOSTYK)
  • ఖిర్గిస్తాన్ – ఖంజర్ (KHANJAR)
  • మాల్దీవులు – ఎకువీరిన్ (EKUVERIN)
  • మంగోలియా – నమోడిక్ ఎలిఫంట్ ( NOMADIC ELEPHANT)
  • నేపాల్ - సూర్య కిరణ్ (SURYA KIRAN)
  • ఒమన్ – అల్ నాగః (AL NAGAH)
  • రష్యా – ఇంద్ర (INDRA)
  • సీషెల్స్ – లామిటై(LAMITIYE)
  • సింగపూర్ – అగ్ని వారియర్ (AGNI WARRIOR) & బోల్డ్ కురుక్షేత్ర (BOLD KURUKHESTRA)
  • శ్రీలంక – మిత్రశక్తి (MITRA SHAKTI)
  • థాయిలాండ్ – మైత్రీ (MAITREE) , కోబ్రా గోల్డ్ (COBRA GOLD ) - బహుళ-జాతీయ ఇండో-పసిఫిక్ సైనిక వ్యాయామం
  • బ్రిటన్ – అజేయ వారియర్ ( AJEYA WARRIOR)
  • అమెరికా – యుద్ధ అభ్యాస్ (YUDHABHAYAS) మరియు వజ్రప్రహర్ ( VAJRAPRAHAR)

2)భారత నావికాదళం మరియు ఇతర దేశాల మధ్య యుద్ద అభ్యాసాలు

  • ఆస్ట్రేలియా – ఆస్ ఇండెక్స్ (AUSINDEX) మరియు కకడు (KAKADU)
  • బ్రెజిల్ మరియు సౌతాఫ్రికా – ఇబ్సంర్ (IBSAMAR)
  • బ్రూనై - ADMM+ Exercise (Multilateral)
  • ఫ్రాన్స్ – వరుణ (VARUNA)
  • ఇండోనేసియా – ఇండ్-ఇండో కర్పాట్ (IND-INDO CORPAT (Bi-annual))
  • మలేసియా -ARFDIREx
  • మయన్మార్ - IMCOR
  • ఒమన్ – నసీమ్ –అల్ –బహర్ (Naseem-al-Bahr)
  • రష్యా – ఇంద్ర నేవీ (INDRA NAVY)
  • సింగపూర్ – సింబెక్స్ (SIMBEX)
  • శ్రీలంక – స్లినెక్ష్ (SLINEX), IN-SLN SF Exercise
  • థాయిలాండ్ – ఇండో –థాయ్ కర్పాట్ (INDO-THAI CORPAT (Bi-annual))
  • బ్రిటన్ – కొంకణ్ (KONKAN)
  • అమెరికా – మలబార్ (MALABAR) , RIMPAC (Multilateral)

3) భారత వైమానిక దళం మరియు ఇతర దేశాల మధ్య యుద్ధ అభ్యాసాలు

  • ఫ్రాన్స్ – గరుడ (GARUDA)
  • ఒమన్ – ఈస్టర్న్ బ్రిడ్జ్ (EASTERN BRIDGE)
  • రష్యా - AVIAINDRA
  • థయిలాండ్ -     SIAM BHARAT
  • UAE – డిజర్ట్ ఈగల్ (DESERT EAGLE)
  • బ్రిటన్ –ఇంద్ర ధనుష్ (INDRADHANUSH)
  • అమెరికా - రెడ్ ఫ్లాగ్ (RED FLAG)

You may like these posts

Post a Comment