Basic Study Materials for TS Intermediate Students

VINAYS INFO
VINAYS INFO

Government of Telangana Provides Free Study materials for Intermediate Students in All Institutions in Telangana State Free Download

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరికీ ఉచితంగా స్టడీ మెటీరియల్ అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న జూనియర్ కాలేజీల్లో ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడంతో పాటు కార్పొటరేట్ కాలేజీలకు ధీటుగా స్టడీ మెటీరియల్ ను రూపొందించామన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ప్రభుత్వ జూనియర్ కాలేజీలతో పాటు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్స్ స్కూళ్ళల్లోనూ విద్యార్థులందరికీ వీటిని అందించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. దీంతో రాష్ట్రంలో 3 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. వారం రోజుల్లో స్టడీ మెటీరియల్ అందుబాటులోకి తేవాలని మంత్రి ఆదేశించారు.

ప్రస్తుతం www.tsbie.cgg.gov.in వెబ్ సైట్ లో మెటీరియల్ కొన్ని సబ్జెక్టులకు అందుబాటులోకి వచ్చింది. ఇంటర్ సెకండియర్ కు సంబంధించి జువాలజీ, మ్యాథ్స్, కెమిస్ట్రీ, బోటనీ, ఫిజిక్స్ మెటీరియల్ అందుబాటులో ఉంది. విద్యార్థులు ఈ మెటీరియల్ ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Downlod Free Basic Learning Material for Telangana State Intermediate Students 

Intermediate Second Year 

You may like these posts

Post a Comment