-గ్రామసభ పంచాయతీరాజ్ వ్యవస్థ కు మూలాధారం.
-ఇది శాసన శాఖ వలే పనిచేస్తుంది.
-ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని ప్రజాభిప్రాయాన్ని ప్రతిభ వేదికగా చెప్పవచ్చును.
-స్విజర్లాండ్లోని ల్యాండ్ గామెన్స్ తో పోల్చవచ్చును.
గ్రామంలోని వాటర్ జాబితాలో పేరు ఉన్న ప్రతి వ్యక్తి గ్రామసభలో సభ్యుడిగా ఉంటాడు.
_గ్రామ సభ సమావేశాలకు సర్పంచ్ అధ్యక్షత వహిస్తాడు
-గ్రామ సభ సంవత్సరానికి కనీసం రెండు సార్లు సమావేశం కావాలి.(గరిష్టంగా ఎన్నిసార్లైనా సమావేశం కావచ్చును).
-ప్రస్తుతం నాలుగు సార్లు సమావేశం అవుతుంది.
-ఒకవేళ సమావేశం కాకుంటే సర్పంచ్ పదవి ఖాళీ అయినట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించవచ్చు.
-గ్రామ సభ సాధారణంగా నాలుగు సార్లు కింది తేదీల్లో సమావేశం అవుతుంటుంది
-జనవరి 2
-ఏప్రిల్ 14
-జూలై 1
-అక్టోబరు 3
-గ్రామ సభను గ్రామంలో గల స్థానిక భాషలో నిర్వహించాలి.
-గ్రామ సభ సమావేశం నిర్వహణకు కనీస కోరంను చట్టం నిర్దేశించలేదు.
కానీ రాష్ట్ర శాసన సభ నిర్ణయిస్తుంది. సాధారణంగా కోరం 1/10 పోటీ పడుతూ ఉంటుంది.
-1994 ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 6 ప్రకారం గ్రామ సభ ఏర్పాటు చేయబడింది.
-కేంద్ర ప్రభుత్వం 2009-10 సంవత్సరాన్ని గ్రామసభ సంవత్సరంగా ప్రకటించింది.
గ్రామ సభ విధులు:
-------------------------
-లబ్ధిదారుల ఎంపిక
-ఆడిట్ మరియు నివేదికల పరిశీలన
-గ్రామాభివృద్ధికి నూతన ప్రణాళికల రూపకల్పన
ముఖ్యమైన విషయాలు:
--------------------------------
-గ్రామ సభ శాసన శాఖ
-గ్రామ సభ కోరం 1 /10వ వంతు(శాసనసభ నిర్ణయిస్తుంది)
-గ్రామ పంచాయితీ కార్యనిర్వాహక శాఖ
-దీని కోరం 1 /3 వ వంతు