కుటుంబాలలో పెద్దవాళ్ళు ఇంటిపనులతో పాటు బయతిపనులు కూడా చేస్తారు.
పొలాల్లో, ఫ్యాక్టరీలో, ఇల్లూకట్టడంలో, రోడ్డువేయడంలో, కార్యాలయంలో రకరకాల పనులు చేస్తారు. ఇంట్లోని పెద్దలు చేసే వివిధ రకాల పనుల వల్ల కుటుంబానికి ఆదాయం వస్తుంది.
కుటుంభంలోని వాళ్ళు రకరకాల పనులు చేస్తారు.
కుటుంబాల్లోని పెద్దలు ఒక్కొక్కరు ఒక్కో రకమైన పని చేస్తారు. కొన్ని పనులు ఇంట్లోవాళ్ళంతా కలిసి చేస్తారు.