Type Here to Get Search Results !

Vinays Info

కుటుంబం(Family)

పాఠం - 1 కుటుంబం(Family)

  1. * సాధారణంగా కుటుంబంలో అమ్మ, నాన్న, తాతయ్య, నాయనమ్మ, పిల్లలు ఉంటారు. 
  2. * ఉద్యోగం, చదువు లేదా ఇతర కారణాల వల్ల కుటుంబ సభ్యులలో కొందరు వేరే ఊరిలో ఉంటారు.
  3. * అన్ని కుటుంబాలు ఒకే రకంగా ఉండవు.
  4. *కొన్ని కుటుంబాలలో అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే ఉంటారు.మరికొన్ని కుటుంబాలలో వాళ్ళతోపాటు తాత, నాయనమ్మ లాంటి వృద్దులు కూడా ఉంటారు.
  5. *సాధారణంగా కుటుంబంలోని పిల్లలకు అమ్మ, నాన్న, అవ్వ, తాత, మేనత్త, మేనమామ పోలికలు ఉంటాయి. కొందరికి ఎవరి పోలికలు ఉండకపోవచ్చు లేదా వారి పూర్వికుల పోలికలు రావచ్చు.
  6. *కళ్ళులేనివాళ్ళు చదవడం కోసం బ్రెయిలీ అనే లిపిని వాడుతారు.
  7. * ఈ లిపిని లూయిస్ బ్రెయిలీ కనిపెట్టాడు.
  8. *ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా వృద్దుల దినోత్సవం జరుపుతారు.
  9. *సాధారణంగా కుటుంబంలో అమ్మ, నాన్న, తాతయ్య, నాయనమ్మ, పిల్లలు ఉంటారు.
  10. *ఇలా ఒకే కుటుంబంగా కలిసి ఉండేవాళ్ళను కుటుంబ సభ్యులు అంటారు.
  11. * అమ్మ, నాన్న, అవ్వ, తాత, వాళ్ళ పూర్వీకుల వివరాలు తెలిపేదే - వంశవృక్షం 
  12. * అందరి ముఖాలు ఒకే విధంగా ఉండవు.
  13. * ప్రతి కుటుంబానికి ఒక చరిత్ర ఉంటుంది. దీన్ని కుటుంబ చరిత్ర అంటారు.
  14. * కుటుంబంలోని సభ్యుల సంఖ్యను బట్టి కుటుంబాలు రకరకాలుగా ఉంటాయి.
  15. * వృద్దులకు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అవసరమైన సహాయం చేయాలి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section